SBI Life Mitra Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ ని పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్. SBI Life నుంచి Life Mitra పోస్టుల నియాామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
SBI Life Mitra Recruitment 2025
పోస్టుల వివరాలు :
SBI Life నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేేస్తారు. ఈ జాబ్ పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ గా చేసుకునే అవకాశాన్ని SBI కల్పించింది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా ఎంపికైన వారు కస్టమర్లకు ఉపయోగపడే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వివరించాల్సి ఉంటుంది.
అర్హతలు:
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 0-1 సంవత్సరాల పాటు అనుభవం లేదా ఫ్రెషర్స్ అప్లయ్ చేసుకోవచ్చు. మొబైల్ మరియు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చి ఉండాలి.
వయస్సు:
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అప్లయ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్ లైన్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనంతరం ఒక పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మంచి ప్రదర్శన చేస్తే మీకు జాబ్ ఇస్తారు.
జీతం:
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.20,000/- వరకు జీతం తీసుకోవచ్చు. పర్ఫామెన్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి.
దరఖాస్తు విధానం:
SBI Life Mitra Recruitment 2025 Insurance Advisor పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి SBI Life అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. దానిని క్లిక్ చేేసి అభ్యర్థులు అప్లయ్ చేసుకోగలరు.
- Apply Online : CLICK HERE
Intrested
im interested