SAMEER Recruitment 2025 : ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ సోసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SAMEER Recruitment 2025 Overview
నియామక సంస్థ | సోసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER) |
పోస్టు పేరు | సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ |
పోస్టుల సంఖ్య | 36 |
దరఖాస్తు ప్రక్రియ | 01 అక్టోబర్ – 31 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : CSIR IICT Recruitment 2025 | కెమికల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు(Vacancy Details):
సోసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER) నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
టెక్నికల్ అసిస్టెంట్ – ఎ | 9 |
టెక్నికల్ అసిస్టెంట్ – బి | 6 |
టెక్నికల్ అసిస్టెంట్ – సి | 1 |
టెక్నికల్ అసిస్టెంట్ – డి | 5 |
సైంటిఫిక్ అసిస్టెంట్ | 6 |
సైంటిఫిక్ ఆఫీసర్ – ఎ | 9 |
అర్హతలు :
SAMEER Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం కింది విధంగా ఉంటాయి.
పోస్టు పేరు | అర్హతలు మరియు అనుభవం |
టెక్నికల్ అసిస్టెంట్ – ఎ | SSC + ITI (సంబంధిత ట్రేడ్) |
టెక్నికల్ అసిస్టెంట్ – బి | SSC + ITI + 2 ఏళ్ల అనుభవం |
టెక్నికల్ అసిస్టెంట్ – సి | SSC + ITI + 5 ఏళ్ల అనుభవం |
టెక్నికల్ అసిస్టెంట్ – డి | SSC + ITI + 6 ఏళ్ల అనుభవం |
సైంటిఫిక్ అసిస్టెంట్ | Diploma / B.Sc. (ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్) |
సైంటిఫిక్ ఆఫీసర్ – ఎ | Diploma / B.Sc. + 4 ఏళ్ల అనుభవం |
వయోపరిమితి :
SAMEER Recruitment 2025 పోస్టులకు 31.10.2025 నాటికి ప్రతి పోస్టులకు గరిష్ట వయోపరిమితి మారుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ – ఎ : 25 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ – బి : 27 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ – సి : 28 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ – డి : 30 సంవత్సరాలు
- సైంటిఫిక్ అసిస్టెంట్ : 25 సంవత్సరాలు
- సైంటిఫిక్ ఆఫీసర్ – ఎ : 28 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
SAMEER Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీ / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ : రూ.100/-
ఎంపిక ప్రక్రియ :
SAMEER Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
Also Read : DDA Recruitment 2025 | 1732 పోస్టులకు భారీ నోటిఫికేషన్
జీతం వివరాలు :
SAMEER Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ – ఎ : ₹19,900 – ₹63,200
- టెక్నికల్ అసిస్టెంట్ – బి : ₹21,700 – ₹69,100
- టెక్నికల్ అసిస్టెంట్ – సి : ₹25,500 – ₹81,100
- టెక్నికల్ అసిస్టెంట్ – డి : ₹29,200 – ₹92,300
- సైంటిఫిక్ అసిస్టెంట్ : ₹35,400 – ₹1,12,400
- సైంటిఫిక్ ఆఫీసర్ – ఎ : ₹44,900 – ₹1,42,400
దరఖాస్తు విధానం :
SAMEER Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sameer.gov.inకి వెళ్లండి.
- “Recruitment” విభాగంలో Advertisement No. 10/2025 క్లిక్ చేయండి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..