SAIL Apprentice recruitment 2025 Steel Authority of India Limited (SAIL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 816 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
SAIL Apprentice recruitment 2025 Overview
నియామక సంస్థ | Steel Authority of India Limited (SAIL) |
పోస్టు పేరు | అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 816 |
దరఖాస్తు ప్రక్రియ | 11 ఆగస్టు – 31 ఆగస్టు |
జాబ్ లొకేషన్ | ఒడిశా |
ఖాళీల వివరాలు :
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 816 ఖాళీలు ఉన్నాయి.
అప్రెంటిస్ పేరు | ఖాళీల సంఖ్య |
ట్రేడ్ అప్రెంటిస్ | 440 |
టెక్నీషియన్ అప్రెంటిస్ | 271 |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 105 |
అర్హతలు :
SAIL Apprentice recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ట్రేడ్ ని బట్టి అర్హతలు మారుతాయి.
- Trade Apprentice – సంబంధిత ట్రేడ్ లో ITI ఉత్తీర్ణత
- Technician Apprentice – సంబంధిత విభాగంలో Diploma ఉత్తీర్ణత
- Graduate Apprentice – Degree/BE/B.Tech ఉత్తీర్ణత
వయయోపరిమితి
SAIL Apprentice recruitment 2025 అభ్యర్థుల వయస్సు 31 ఆగస్టు, 2025 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
SAIL Apprentice recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
SAIL Apprentice recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
SAIL Apprentice recruitment 2025 అభ్యర్థులు NATS / NAPS పోర్టల్స్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 11-08-2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31-08-2025

Trade Apprentice | Click here |
Graduate & technician Apprentice | Click here |
My number 9908022356