RRC WCR Apprentice Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2,865 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
- మొత్తం పోస్టులు: 2865
- డివిజన్ వారీగా ఖాళీలు:
- Jabalpur Division – 1136
- Bhopal Division – 558
- Kota Division – 865
- CRWS Bhopal – 136
- WRS Kota – 151
- HQ Jabalpur – 19
- Jabalpur Division – 1136
అర్హతలు :
- విద్యార్హత: 10వ తరగతి (50% మార్కులు) + ITI Certificate (NCVT/SCVT గుర్తింపు పొందిన ట్రేడ్ లో).
- వయోపరిమితి:
- కనీసం 15 సంవత్సరాలు
- గరిష్టం 24 సంవత్సరాలు (20-08-2025 నాటికి)
- SC/ST – 5 సంవత్సరాల సడలింపు
- OBC – 3 సంవత్సరాల సడలింపు
- PwBD – 10 సంవత్సరాల సడలింపు
- కనీసం 15 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
RRC WCR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC: ₹141/- (₹100 అప్లికేషన్ ఫీజు + ₹41 ప్రాసెసింగ్ ఫీజు)
- SC/ST/Women/PwBD: ₹41/- (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)
ఎంపిక విధానం
RRC WCR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- 10వ తరగతి + ITI మార్కుల ఆధారంగా Merit List ద్వారా ఎంపిక.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తరువాత ఫైనల్ సెలక్షన్.
దరఖాస్తు విధానం
RRC WCR Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్: www.wcr.indianrailways.gov.in సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 – 08 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 – 09 – 2025
Notification | Click here |
Official Website | Click here |
Super
My name is Bhanu Prasad 10th class completed in ITI student I am waiting in railway job I am studying in kalin Durga
Hlo
Sir and Madam
Iam interested in the job
Hlo
Sir and Madam
Iam inter
Pested in the job
Plss reply me