RRC NER Sports Quota Recruitment 2025 : గోరఖ్ పూర్ లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ‘సి’ మరియు గ్రూప్ ‘డి’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రీడల్లో రాణించిన ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
పోస్టు కేటగిరి | ఖాళీల సంఖ్య |
గ్రూప్ ‘సి’ (లెవల్ 4/5) | 05 |
గ్రూప్ ‘సి’ (లెవల్ 2/3) | 16 |
గ్రూప్ ‘డి’ (లెవల్ 1) | 28 |
మొత్తం | 49 |
Also Read : HVF Junior Technician Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ జాబ్స్
క్రీడా విభాగాలు :
- అథ్లెటిక్స్ (పురుషులు, మహిళలు)
- రెజ్లింగ్
- హ్యాండ్‌బాల్
- కబడ్డీ
- క్రికెట్
- వాలీబాల్
- హాకీ
- ఫుట్‌బాల్
- వెయిట్‌లిఫ్టింగ్
- స్విమ్మింగ్/డైవింగ్
- బాస్కెట్‌బాల్
- బాక్సింగ్
అర్హతలు:
- Level 1 (గ్రేడ్ పే ₹1800): 10వ తరగతి లేదా ITI లేదా సమానమైన అర్హత + Category-C టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదా ఫెడరేషన్ కప్‌లో కనీసం 3వ స్థానం లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 8వ స్థానం.
- Level 2/3 (గ్రేడ్ పే ₹1900/2000) : 10+2 లేదా 10వ తరగతి + ITI + Category-B టోర్నమెంట్‌లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం లేదా Category-C టోర్నమెంట్‌లో కనీసం 3వ స్థానం లేదా నేషనల్ గేమ్స్ / యూనివర్సిటీ గేమ్స్‌లో 3వ స్థానం.
- Level 4/5 (గ్రేడ్ పే ₹2400/2800):డిగ్రీ లేదా సమానమైన అర్హత + Category-B స్థాయి టోర్నమెంట్లలో కనీసం 3వ స్థానం సాధించాలి.
వయోపరిమితి :
అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థుల వర్గం | ఫీజు | రిఫండ్ వివరాలు |
SC/ST, మహిళలు, PwBD, మైనారిటీస్, EBC | ₹250 | ట్రయల్‌లో పాల్గొంటే ₹250 రిఫండ్ |
ఇతర వర్గాలు | ₹500 | ట్రయల్‌లో పాల్గొంటే ₹400 రిఫండ్ |
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- క్రీడా విజయాలు : 50 మార్కులు
- గేమ్ స్కిల్స్ అండ్ ఫిట్ నెస్ ట్రయల్ : 40 మార్కులు
- విద్యార్హతలు : 10 మార్కులు
Also read : BSF Constable GD Sports Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో BSF కానిస్టేబుల్ జాబ్స్
జీతం వివరాలు:
- Level – 1 : ₹18,000 – ₹22,000/-
- Level – 2 : ₹25,000 – ₹28,000/-
- Level – 3 : ₹27,000 – ₹30,000/-
- Level – 4 : ₹29,000 – ₹32,000/-
- Level – 5 : ₹32,000 – ₹36,000/-
దరఖాస్తు విధానం :
- అధికారిక వెబ్‌సైట్ www.ner.indianrailways.gov.in లోకి వెళ్లాలి.
- Sports Quota Recruitment లింక్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలు, ఫోటో, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- చివరగా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : AISSEE-2026 Notification Released | సైనిక్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం