RRC NER Apprentice Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ ఈస్టర్న్ రైల్వే, గోరఖ్ పూర్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ యూనిట్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు RRC NER Apprentice Recruitment 2025 Vacancy Details :
యూనిట్ల వారీగా ఖాళీలు :
- మెకానికల్ వర్క్ షాప్ – గోరఖ్ పూర్ : 390
- సిగ్నల్ వర్క్ షాప్ – గోరఖ్ పూర్ 63
- బిడ్జి వర్క్ షాప్ – గోరఖ్ పూర్ : 35
- మెకానికల్ వర్క్ షాప్ – ఇజ్జత్ నగర్ : 142
- డీసిల్ షెడ్ – ఇజ్జత్ నగర్ : 60
- క్యారేజ్ అండ్ వ్యాగన్ – ఇజ్జత్ నగర్ : 64
- క్యారేజ్ అండ్ వ్యాగన్ – లఖ్నో : 149
- డీసిల్ షెడ్ – గోండ : 88
- క్యారేజ్ అండ వ్యాగన్ – వారణాసి : 73
- టీఆర్డీ వారణాసి 40
Also Read : WII Recruitment 2025 | పర్యావరణ శాఖలో బంపర్ జాబ్స్
అర్హతలు(Educational Qualification) :
RRC NER Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి(RRC NER Apprentice Recruitment 2025 Age Limit) :
అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee):
RRC NER Apprentice Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.100/-
- ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / పీడబ్ల్యూబీడీ / మహిళలు : ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):
- మెరిట్ ఆధారంగా
- డాక్యుమెంట్ వెరిఫేషన్
Also Read : BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు
జీతం వివరాలు(Salary) :
ఎంపికైన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ ఈస్తర్న్ రైల్వే నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు