RITES Technical Assistant Recruitment 2025 రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(RITES) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్, రెసిడెంట్ ఇంజనీర్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(RITES) నుంచి టెక్నికల్ అసిస్టెంట్, రెసిడెంట్ ఇంజనీర్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ | 30 |
రెసిడెంట్ ఇంజనీర్ | 09 |
టెక్నికల్ అసిస్టెంట్ | 19 |
మొత్తం | 58 |
అర్హతలు :
RITES Technical Assistant Recruitment 2025 పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
- రెసిడెంట్ ఇంజనీర్ : మెకానిక్ / సివిల్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా
- టెక్నికల్ అసిస్టెంట్ : మెటలర్జికల్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
వయోపరిమితి :
RITES Technical Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RITES Technical Assistant Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ : రూ.300/-
- ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / పీడబ్ల్యూడీ : రూ.100/-
ఎంపిక ప్రక్రియ :
RITES Technical Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
RITES Technical Assistant Recruitment 2025 పోస్టును బట్టి జీతం మారుతుంది.
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : రూ.29,735/-
- రెసిడెంట్ ఇంజనీర్ : రూ.30,627 – రూ.32,492/-
- టెక్నికల్ అసిస్టెంట్ : రూ.29,735/-
దరఖాస్తు విధానం :
RITES Technical Assistant Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- RITES Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 23 ఆగస్టు, 2025
- రాత పరీక్ష : 30 ఆగస్టు, 2025
Resident Engineer Notification | Click here |
Resident Engineer 2 Notification | Click here |
Technical Assistant Notification | Click here |
Senior Technical Assistant Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Salary problem
Mams, sir
I
Mams, sir
Iam interesting job
I want big opportunity
Your fithey fully
Thank you,