RBI Grade B Notification 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడులైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

RBI Grade B Notification 2025 Overview
నియమక సంస్థ | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) |
పోస్టు పేరు | గ్రేడ్ బి ఆఫీసర్ |
ఖాళీల సంఖ్య | 120 |
దరఖాస్తు ప్రక్రియ | 10 సెప్టెంబర్ – 30 సెప్టెంబర్, 2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
జీతం | నెలకు రూ.1,50,374/- సుమారు |
Also Read : APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
భారతదేశ అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – జనరల్ | 83 |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – DEPR | 17 |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – DSIM | 20 |
మొత్తం | 120 |
అర్హతలు :
RBI Grade B Notification 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
పోస్టు పేరు | అర్హతలు |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – జనరల్ | ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – DEPR | ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ / మ్యాథమేటికల్ ఎకనామిక్స్ / ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు / ఫైనాన్స్ లో మాస్టర్ డిగ్రీ |
గ్రేడ్ ‘బి’(డిఆర్) ఆఫీసర్ – DSIM | స్టాటిస్టిక్స్ / మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్ / మ్యాథమెటికల్ ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ |
వయోపరిమితి :
RBI Grade B Notification 2025 అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RBI Grade B Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : రూ.850/-
- SC / ST / PWBD : రూ.100/-
ఎంపిక ప్రక్రియ:
RBI Grade B Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- స్టేజ్-1 (ప్రిలిమినరీ టెస్ట్)
- స్టేజ్-2 (మెయిన్స్ పరీక్ష)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్
జీతం వివరాలు :
RBI Grade B Notification 2025 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.78,450/- తో జీతం ప్రారంభమవుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ.1,50,374/- వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
RBI Grade B Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో Vacancies@RBI విభాగంపై క్లిక్ చేయాలి.
- RBI Grade B Notification 2025 పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 సెప్టెంబర్, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 30 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
3 thoughts on “RBI Grade B Notification 2025 | నెలకు రూ.1.5 లక్షల భారీ జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు”