Raman Research Institute Recruitment 2025 రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్, ఇంజనీర్ అసిస్టెంట్, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మే 14వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Raman Research Institute Recruitment 2025
పోస్టుల వివరాలు :
బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఇంజనీర్, అసిస్టెంట్ మరియు వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
ఇంజనీర్ ఎ (ఎలక్ట్రానిక్స్) | 03 |
ఇంజనీర్ ఎ (ఫోటోనిక్స్) | 02 |
ఇంజనీర్ అసిస్టెంట్ సి (సివిల్) | 01 |
అసిస్టెంట్ | 04 |
అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ | 01 |
అర్హతలు :
Raman Research Institute Recruitment 2025 ఉద్యోగాాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి.
- ఇంజనీర్ ఎ (ఎలక్ట్రానిక్స్) : ఎలక్ట్రానిక్స్ లో BE /B.Tech లేదా MSc (Electronics)
- ఇంజనీర్ ఎ (ఫోటోనిక్స్) : ఫోటోనిక్స్ లో BE /B.Tech లేదా MSc (ఫోటోనిక్స్)
- ఇంజనీర్ అసిస్టెంట్ సి (సివిల్) : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
- అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ మరియు 3 సంవత్సరాల అనుభవం
- అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ : హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ మరియు 5 సంవత్సరాల అనుభవం
వయస్సు :
Raman Research Institute Recruitment 2025 పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
- ఇంజనీర్ ఎ (ఎలక్ట్రానిక్స్) మరియు ఇంజనీర్ ఎ (ఫోటోనిక్స్) పోస్టులకు 35 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి.
- ఇంజనీర్ అసిస్టెంట్ సి (సివిల్) మరియు అసిస్టెంట్ పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
Raman Research Institute Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
Raman Research Institute Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. ఈ పోస్టులకు అడ్మిట్ కార్డులు ఈమెయిల్ ద్వారా పంపుతారు.
పోస్టు పేరు | ఎంపిక విధానం |
ఇంజనీర్ ఎ (ఎలక్ట్రానిక్స్ మరియు ఫోటోనిక్స్) | ఆబ్జెక్టివ్ టెస్ట్ + సబ్జెక్టివ్ టెస్ట్ + ఇంటర్వ్యూ |
ఇంజనీర్ అసిస్టెంట్ సి (సివిల్), అసిస్టెంట్, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ | ఆబ్జెక్టివ్ టెస్ట్ + సబ్జెక్టివ్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ |
జీతం :
Raman Research Institute Recruitment 2025 ఇంజనీర్ ఎ పోస్టులకు పే లెవల్ 10 ప్రకారం జీతం ఇస్తారు. అంటే జాబ్ లో చేరగానే రూ.90,000/- వరకు జీతం ఇస్తారు. ఇతర పోస్టులకు రూ.50 వేలకు పైనే జీతాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
Raman Research Institute Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్ కి వెళ్లాలి. అక్కడ ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ ను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |