Railway RRB Technician Recruitment  2025 Last Date Extended | ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

Railway RRB Technician Recruitment  2025 రైల్వే శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది.  టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులు మొత్తం 6,238 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించింది. ఇంతకు ముందు జూలై 28వ తేదీ వరకు చివరి గడువుగా ఉండేది. అయితే రైల్వే శాఖ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7వ తేదీ చివరి గడువుగా పొడిగించింది .  

RRB Technician Jobs 2025 Overview : 

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
పోస్టు పేరుటెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3
ఖాళీల సంఖ్య6,238
దరఖాస్తు ప్రారంభ తేదీ28 జూన్ , 2025
దరఖాస్తులకు చివరి తేదీ07 ఆగస్టు, 2025

ఖాళీల వివరాలు:

Railway RRB Technician Recruitment  2025 రైల్వే శాఖలో టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 6,238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్)183
టెక్నీషియన్ గ్రేడ్-36,055

విద్యార్హతలు : 

Railway RRB Technician Recruitment  2025 టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో BSc / B.Tech / BE / Diploma
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : 10వ తరగతి + సంబంధిత ట్రేడ్ లో NCVT / SCVT నుంచి ఐటీఐ

వయోపరిమితి : 

పోస్టు పేరువయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్-118 – 33 సంవత్సరాలు
టెక్నీషియన్ గ్రేడ్-318 – 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు : 

Railway RRB Technician Recruitment  2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.500/- (మొదటి దశ పరీక్ష రాసిన తర్వాత రూ.400/- తిరిగి రీఫండ్ చేస్తారు.)
SC / ST / EBC / EsM / Womenరూ.250/- (మొదటి దశ పరీక్ష రాసిన తర్వాత రూ.250/- రీఫండ్ చేస్తారు.)

ఎంపిక ప్రక్రియ: 

Railway RRB Technician Recruitment  2025 టెక్నీషియన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ⅓ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతం వివరాలు : 

Railway RRB Technician Recruitment  2025 టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు లెవల్-5 ప్రకారం, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు లెవల్-2 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.  

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : ప్రారంభ జీతం రూ.29,200/- తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : ప్రారంభ జీతం రూ.19,900/- తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు విధానం : 

RRB Technician Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 28వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా అకౌంట్ క్రియేట్ చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • వెబ్ క్యామ్ లేదా మొబైల్ కెమెరా ద్వారా లైవ్ ఫొటో క్యాప్చర్  చేయాలి. అవసరమైన పత్రాలు మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 07 – 08 – 2025 (పొడిగించబడింది)
NotificationClick here
Apply OnlineClick here

2 thoughts on “Railway RRB Technician Recruitment  2025 Last Date Extended | ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!