Prasar Bharati Copy Editor Recruitment 2025 | దూర్ దర్శన్ లో కొత్త నోటిఫికేషన్

Prasar Bharati Copy Editor Recruitment 2025: Prasar Bharati, భారత ప్రభుత్వ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్, దేశవ్యాప్తంగా ఉన్న Regional News Units (RNUs), DDKs మరియు Akashvani కేంద్రాలలో Copy Editor పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు పూర్తి సమయ కాంట్రాక్ట్ పోస్టులు. Graduation లేదా Journalism/Mass Communication డిగ్రీతో పాటు మీడియా అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల లోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Prasar Bharati Copy Editor Recruitment 2025

ఖాళీల వివరాలు : 

ప్రసార భారతిలో కాపీ ఎడిటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

RNU / DDK / AIR ప్రకారం పోస్టులు:

  • బెంగళూరు – 02
  • చండీగఢ్ – 03
  • హైదరాబాద్ – 01
  • ఇంఫాల్ – 03
  • ఇటానగర్ – 02
  • జమ్మూ – 01
  • కోహిమా – 03
  • కోల్‌కతా – 03
  • లేహ్ – 03
  • ముంబై – 01
  • పణాజీ – 03
  • రాంచీ – 01
  • తిరువనంతపురం – 03

మొత్తం పోస్టులు : 29(21 – DD, 8 – Akashvani)

Also Read : CSIR-AMPRI Recruitment 2025 | జీతం ₹1.46 లక్షల వరకు! ఇప్పుడే అప్లై చేయండి

అర్హతలు : 

Prasar Bharati Copy Editor Recruitment 2025 అభ్యర్థులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల mainstream మీడియా అనుభవం ఉండాలి లేదా Journalism / Mass Communication / సంబంధిత కోర్సులో Degree లేదా PG Diplomaతో పాటు కనీసం 3 సంవత్సరాల మీడియా అనుభవం ఉండాలి. అభ్యర్థులు హిందీ మరయు ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి. 

వయోపరిమితి : 

Prasar Bharati Copy Editor Recruitment 2025 అభ్యర్థులకు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: 

Prasar Bharati Copy Editor Recruitment 2025 అభ్యర్థులను పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. Shortlisted అభ్యర్థులకు మాత్రమే e-mail ద్వారా సమాచారం అందుతుంది.

జీతం వివరాలు : 

Prasar Bharati Copy Editor Recruitment 2025 ఈ పోస్టులకు నెలకు ₹35,000 (Fixed Salary) అందుతుంది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ పోస్టు కాబట్టి అదనపు అలవెన్సులు లేవు.

దరఖాస్తు విధానం: 

Prasar Bharati Copy Editor Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక లింక్ ఓపెన్ చేయండి: https://avedan.prasarbharati.org
  • Online Application Form పూర్తి చేయండి
  • అవసరమైన పత్రాలు స్పష్టంగా upload చేయండి
  • Submit చేసిన తర్వాత acknowledgement save చేసుకోండి

అప్లికేషన్ చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల లోపు

NotificationClick here
Apply OnlineClick here

Also Read : CSIR – NML Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు వాక్ ఇన్స్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!