PGCIL Recruitment 2025 : Power Grid Corporation of India Limited (PGCIL) నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనన్నారు. మొత్తం 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ విద్యుత్ సరసరాల సంస్థలో కెరీర్ ప్లాన్ చేస్తున్న ఇంజనీరంగ్ ఎక్స్ పర్ట్స్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోస్టుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేేసుకోవచ్చు. 39 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
PGCIL Recruitment 2025
పోస్టుల వివరాలు :
Power Grid Corporation of India Limited (PGCIL) రిక్రూట్మెంట్ ద్వారా 115 డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యాగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలను కింద చూడొచ్చు.
● మేనేజర్(ఎలక్ట్రికల్) – 09
● డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్) – 48
● అసిస్టెంట్ మేనేజర్(ఎలక్ట్రికల్) – 58
విద్యార్హతలు :
PGCIL Recruitment 2025 ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో అనుభవం కూడా ఉండాలి.
వయస్సు:
PGCIL Recruitment 2025 పోస్టులకు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
PGCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేేసుకున్న అభ్యర్థులను విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు :
PGCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ / ఓబీసీ /EWS అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. SC /ST /PWDB/ ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
జీతం :
PGCIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపకైన అభ్యర్థులకు మంచి జీతం ఉంటుంది. మేనేజర్ పోస్టుకు రూ.80,000/- నుంచి రూ.2,20,000/- వరకు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.70,000/- నుంచి రూ.2,00,000/- వరకు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/- వరకు జీతాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
PGCIL Recruitment 2025 మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా అవసరమైన వివరాలతో ఆన్ లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేేయాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ విధానంలో పీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 – 02 – 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 12 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE