Oppo మరోసారి ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టించబోతోంది. చైనాలో అధికారికంగా లాంచ్ అయిన Oppo Find X9 Series, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.
ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి — Oppo Find X9 Pro మరియు Oppo Find X9. ఈ రెండింటిలో ఆధునిక AI టూల్స్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు, మరియు స్ట్రాంగ్ బ్యాటరీలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

Global Launch on October 28 – India Launch Soon
Oppo ఇప్పటికే గ్లోబల్ లాంచ్ తేదీని ప్రకటించింది.అక్టోబర్ 28వ తేదీని లాంచ్ చేయనుంది. అయితే, ఇండియా లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇది నవంబర్ లో వచ్చే అవకాశం ఉందని టెక్ లీక్స్ చెబుతున్నాయి.
Also Read : OnePlus 15 Set to Launch in India Soon – Stunning Design, Power-Packed Specs & Massive Upgrades!
Find X9 Pro Design & Display – 120Hz AMOLED Magic
Find X9 సిరీస్ లుక్ మరియు ఫీల్ ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటుంది.
- Find X9 Pro: 6.78-inch 1.5K LTPO AMOLED డిస్‌ప్లే (2772×1272 పిక్సెల్స్)
- Find X9: 6.59-inch 1.5K AMOLED ప్యానెల్ (2760×1256 పిక్సెల్స్)
ఇవి రెండూ 120Hz రిఫ్రెష్ రేట్, ProXDR HDR, మరియు 3,600 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తాయి. స్క్రీన్ క్వాలిటీ విషయంలో ఈ ఫోన్లు ప్రీమియం కేటగిరీలో నిలుస్తాయి.
Dimensity 9500 Chipset & ColorOS 16 with AI Power
ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లు కూడా MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తాయి.
సాఫ్ట్‌వేర్ పరంగా ఇవి ColorOS 16 (based on Android 16) పై రన్ అవుతాయి.
ఈ వర్షన్‌లో కొత్త AI Productivity Tools, AI Camera Enhancements, మరియు Personalization Features ఉంటాయి. ఇది Find X9 సిరీస్‌కి ప్రత్యేక ఆకర్షణ.
Also Read : Redmi Note 15 Pro Series Coming Soon – Flagship Features at Budget Price!
200MP Periscope Lens – Photography Beast
Find X9 Pro కెమెరా సెటప్ నిజంగా గేమ్-చేంజర్.
- 50MP Sony LYT-828 ప్రధాన కెమెరా
- 200MP Periscope టెలిఫోటో లెన్స్ (3x జూమ్ సపోర్ట్‌తో)
- Hasselblad ట్యూన్ చేసిన ఇమేజ్ ప్రాసెసింగ్
Find X9 మోడల్‌లో కూడా 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా కాంబినేషన్ ఉంది.
సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే —
- Find X9 Pro: 50MP ఫ్రంట్ కెమెరా
- Find X9: 32MP సెల్ఫీ సెన్సర్
Battery & Fast Charging – 7500mAh Powerhouse
Oppo Find X9 Proలో 7,500mAh బ్యాటరీ, Find X9లో 7,025mAh బ్యాటరీ ఉంటుంది. రెండింటికీ 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీతో ఒక రోజంతా గేమింగ్, ఫోటో షూటింగ్, వీడియోలు చేయవచ్చు.
IP69 Rating – Dust & Water Protection
Find X9 సిరీస్ IP66, IP68 మరియు IP69 సర్టిఫికేషన్లు పొందింది. అంటే ఈ ఫోన్లు వాటర్ డ్రాప్స్, డస్ట్, మరియు కొంత మోతాదులో వాటర్ ప్రెజర్‌కి కూడా రక్షణ ఇస్తాయి.
Oppo Find X9 Series Expected Price in India
ఇండియా ధరలు ఇంకా అధికారికంగా లేవు కానీ లీక్స్ ప్రకారం:
- Find X9 Pro: ₹99,999 (Expected)
- Find X9: ₹65,000 (Expected)
ఈ రేంజ్‌లో Oppo, Samsung మరియు OnePlus వంటి బ్రాండ్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది.
Also Read : “iQOO 15 India Launch in November – Specs That Will Blow Your Mind!”
Quick Summary – Oppo Find X9 Series
Feature | Find X9 | Find X9 Pro |
Display | 6.59-inch AMOLED | 6.78-inch LTPO AMOLED |
Processor | Dimensity 9500 | Dimensity 9500 |
RAM/Storage | Up to 16GB/1TB | Up to 16GB/1TB |
Camera | 50MP + 50MP + 50MP | 50MP + 200MP + 50MP |
Front Camera | 32MP | 50MP |
Battery | 7,025mAh | 7,500mAh |
Charging | 80W Fast Charging | 80W Fast Charging |
OS | ColorOS 16 (Android 16) | ColorOS 16 (Android 16) |
4 thoughts on “Oppo Find X9 Series Launch date – 200MP Camera & Massive 7500mAh Battery – Power Meets Style!”