OIL India Junior Office Assistant Notification 2025 | ఆయిల్ ఇండియాలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

OIL India Junior Office Assistant Notification 2025 ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

OIL India Junior Office Assistant Notification 2025 Overview

నియామక సంస్థఆయిల్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరుజూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య10
దరఖాస్తు ప్రక్రియ08 ఆగస్టు – 08 సెప్టెంబర్, 2025
జాబ్ లొకేషన్నోయిడా మరియు ఢిల్లీ

పోస్టుల వివరాలు : 

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

కేటగిరిఖాళీల సంఖ్య
జనరల్05
ఎస్సీ02
ఎస్టీ01
ఓబీసీ01
ఈడబ్ల్యూఎస్01
మొత్తం10

అర్హతలు : 

OIL India Junior Office Assistant Notification 2025 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • 10+2 లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
  • కంప్యూటర్ అప్లికేషన్ లో కనీసం 6 నెలల వ్యవధి గల డిప్లొమా / సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  • MS Word, Ms Excel & MS PowerPoint లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 

వయోపరిమితి : 

OIL India Junior Office Assistant Notification 2025 అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

OIL India Junior Office Assistant Notification 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ : రూ.200 + జీఎస్టీ
  • ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / దివ్యాంగ / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

OIL India Junior Office Assistant Notification 2025 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష

జీతం వివరాలు : 

OIL India Junior Office Assistant Notification 2025 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్-3 పే స్కేల్ కింద రూ.26,600 నుంచి రూ.90,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : 

OIL India Junior Office Assistant Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో OIL India Junior Office Assistant Notification 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయి ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 08 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online Click here

1 thought on “OIL India Junior Office Assistant Notification 2025 | ఆయిల్ ఇండియాలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!