NTRVS Recruitment 2025 ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగంగా శ్రీకాకుళంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
NTRVS Recruitment 2025 Overview
నియామక సంస్థ | గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ |
పోస్టు పేరు | డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ |
పోస్టుల సంఖ్య | 14 |
జాబ్ లొకేషన్ | శ్రీకాకుళం |
దరఖాస్తు ప్రక్రియ | 04 ఆగస్టు – 20 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ |
పోస్టుల వివరాలు :
ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో శ్రీకాకుళంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్
- పోస్టుల సంఖ్య : 14
అర్హతలు :
NTRVS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- BSc (కంప్యూటర్స్) / BCA / B.Com (Computers) / B.Tech(IT / CSE / ECE) / MCA / MSc(IT) / M.Tech(IT / CSE / ECE) / కంప్యూటర్స్ లో గ్రాడ్యుయేషన / కంప్యూటర్స్ లో పీజీ డిప్లొమా
- డేటా ఎంట్రీలో ప్రొఫిషియన్సీ మరియు టైపింగ్ స్పీడ్
- MS Exel, MS Word, PPT స్కిల్స్ ఉండాలి.
వయస్సు :
NTRVS Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NTRVS Recruitment 2025 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
- జనరల్ అభ్యర్థులు : రూ.500/-
- SC / ST / BC / EWS / PwBD అభ్యర్థులు : రూ.350/-
- హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, GGH, శ్రీకాకుళం పేరు మీదర డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ:
NTRVS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- స్కీనింగ్ టెస్ట్
- ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
జీతం :
NTRVS Recruitment 2025 డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,500/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
NTRVS Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేసి కింద అడ్రస్ పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- సూపరింటెండెంట్ కార్యాలయం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీకాకుళం
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 04.08.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20.08.2025
Notification | Click here |
Application Form | Click here |
Official Website | Click here |
Vacancy there sir