NTPC Deputy Manager Recruitment 2025 | NTPCలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

NTPC Deputy Manager Recruitment 2025  : భారత ప్రభుత్వ అగ్రశ్రేణి విద్యుత్ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

NTPC Deputy Manager Recruitment 2025 Overview

నియామక సంస్థనేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NTPC)
పోస్టు పేరుడిప్యూటీ మేనేజర్
పోస్టుల సంఖ్య10
దరఖాస్తు ప్రక్రియ7 అక్టోబర్ – 21 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

Also Read : BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.

ఖాళీల వివరాలు : 

నేషనల్ థర్మల్ పవర్ కర్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

విభాగంఖాళీల సంఖ్య
సివిల్ ఇంజనీరింగ్5
మెకానికల్ ఇంజనీరింగ్3
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్2
మొత్తం10

అర్హతలు : 

NTPC Deputy Manager Recruitment 2025 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ / మెకానికల్ / సివిల్ విభాగంలో BE / B.tech / డిగ్రీ.

  • సంబంధిత విభాగంలో BE / B.tech / డిగ్రీ  + సంబంధిత పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి : 

 NTPC Deputy Manager Recruitment 2025 అభ్యర్థులకు 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NTPC Deputy Manager Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General / OBC / EWS: ₹300
  • SC / ST / PwBD / మహిళలు: ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

NTPC Deputy Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ

Also Read : Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

NTPC Deputy Manager Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు E4 Grade (IDA Pay Scale) లో జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు నెలకు రూ.70,000 – రూ.2,00,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

NTPC Deputy Manager Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • NTPC అధికారిక వెబ్‌సైట్ ntpc.co.in ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో NTPC Deputy Manager Recruitment 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 7 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

1 thought on “NTPC Deputy Manager Recruitment 2025 | NTPCలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!