NTPC Assistant Executive Recruitment 2025 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NTPC Assistant Executive Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ద్వారా మొత్తం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు నిర్ణీత గడువు లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
అర్హతలు :
NTPC Assistant Executive Recruitment 2025 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మెకానికల్ / ఎలక్ట్రికల్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులకు 01 మార్చి 2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR / EWS / OBC అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నియామక ప్రక్రియ కింది విధంగా ఉండొచ్చు.
∎ రాత పరీక్ష
∎ ఇంటర్వ్యూ
∎ డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000/- జీతం చెల్లించడం జరుగుతుంది. ఇతర్ అలవెన్సులు కూడా ఉంటాయి.
దరాఖాస్తు విధానం :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి అవసరమైన సర్టిపికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 15 – 02 – 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Iam a degree student .. I want these Job so , Iam Kindly requested to offer this job to me