NTPC Assistant Executive Recruitment 2025 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఫిబ్రవరి 15 నుంచి వెలువడే నోటిఫికేషన్ లో చూడొచ్చు
NTPC Assistant Executive Recruitment 2025
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 400
అర్హతలు :
NTPC Assistant Executive Recruitment 2025 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులకు 01 మార్చి 2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
NTPC Assistant Executive Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నియామక ప్రక్రియ కింది విధంగా ఉండొచ్చు.
∎ రాత పరక్ష
∎ ఇంటర్వ్యూ
∎ డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరాఖాస్తు విధానం :
NTPC Assistant Executive ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి అవసరమైన సర్టిపికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
AP Govt jobs 2025 | 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | పరీక్ష లేకుండా మెరిట్ చూసి ఉద్యోగం
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 15 – 02 – 2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01 – 03 – 2025
పూర్తి వివరాలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు, జీతభత్యాల వివరాలు త్వరలో నోటిఫికేషన్ లో అందుబాటులో ఉంటాయి.
Official Website: CLICK HERE
1 thought on “NTPC Assistant Executive Recruitment 2025 | థర్మల పవర్ లో 400 ఎగ్జిక్యూటివ్ పోస్టులు”