By Jahangir

Published On:

Follow Us
NPCIL Apprentice Recruitment 2025

NPCIL Apprentice Recruitment 2025 | NPCILలో 337 అప్రెంటిస్ పోస్టులు

NPCIL Apprentice Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 337 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 21వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  

NPCIL Apprentice Recruitment 2025 Overview : 

నియామక సంస్థన్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరుట్రేడ్, డిప్లొమ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
మొత్తం ఖాళీల సంఖ్య337
జాబ్ లొకేషన్కుడంకుళం, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు
దరఖాస్తులకు చివరి తేదీ21 జూలై, 2025
అప్లికేషన్ మోడ్ఆఫ్ లైన్

పోస్టుల వివరాలు : 

తమిళనాడులోని కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం NPCIL నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 337 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • ట్రేడ్ అప్రెంటిస్ : 122
  • డిప్లొమా అప్రెంటిస్ : 94
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 121

అర్హతలు : 

NPCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ రకాన్ని బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • ట్రేడ్ అప్రెంటిస్ : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
  • డిప్లొమా అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీటెక్ లేదా బీఈ, బీఎస్సీ, బీకామ్ వంటి జనరల్ స్ట్రీమ్ డిగ్రీ కలిగి ఉండాలి. 

వయస్సు :

NPCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ షిప్ ని బట్టి వయోపరిమితి మారుతుంది. 

ISRO NRSC Jobs 2025
ISRO NRSC Jobs 2025 | నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు
  • ట్రేడ్ అప్రెంటీస్ : 14 నుంచి 24 సంవత్సరాలు
  • డిప్లొమా అప్రెంటిస్ : 18 నుంచి 25 సంవత్సరాలు
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 20 నుంచి 28 సంవత్సరాలు
  • వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు :  

NPCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ: 

NPCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను వారి విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

NPCIL Apprentice Recruitment 2025 పోస్టును బట్టి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

అప్రెంటిస్ పేరుస్టైఫండ్
ట్రేడ్ అప్రెంటిస్రూ.7,700 – రూ.8,050/-
డిప్లొమా అప్రెంటిస్రూ.8,000/-
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్రూ.9,000/-

దరఖాస్తు విధానం : 

NPCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది. ఆన్ లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

CCI Recruitment 2025
CCI Recruitment 2025 | సిమెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పోర్టల్ లో నమోదు చేసుకోవడం

  • అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోర్టల్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. 

ఆఫ్ లైన్ లో దరఖాస్తు

  • అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్ ను పూర్తి వివరాలతో జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. 
  • నింపిన దరఖాస్తు ఫారమ్ మరియు డాక్యుమెంట్స్ తో ఒక కవరులో ఉచంచి కింది ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి. 
  • పోస్టల్ అడ్రస్ :  సీనియర్ మేనేజర్(HRM), కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కుడంకులం పీఓ, రాధాపురం తాలూక, తిరునెల్వేలి జిల్లా,  తమిళనాడు – 627106

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 20 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 జూలై, 2025
Notification & ApplicationClick here
Trade Apprentice RegistrationClick here
Diploma & Graduate RegistrationClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!