NIT Andhra Pradesh Recruitment 2025 | అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్

NIT Andhra Pradesh Recruitment 2025: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్(NIT Andhra Pradesh) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 

NIT Andhra Pradesh Recruitment 2025 Overview

నియామక సంస్థనేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్
పోస్టు పేరుఅడ్ హాక్ ఫ్యాకల్టీ(ఈసీఈ డిపార్ట్మెంట్)
పోస్టుల సంఖ్యప్రకటించలేదు
ఇంటర్వ్యూ తేదీ08 సెప్టెంబర్, 2025
వేదిక4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT AP

Also Read : NHPC Recruitment 2025 | విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు

ఖాళీల వివరాలు : 

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగంలో అడ్ హాక్ ఫాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

  • డిపార్ట్మెంట్ : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE)
  • పోస్టు పేరు : Adhoc Faculty

అర్హతలు: 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Tech మరియు M.Tech ఉత్తీర్ణులై ఉండాలి. PhD చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 

వయోపరిమితి : 

NIT Andhra Pradesh Recruitment 2025 నోటిఫికేషన్ లో వయస్సు సంబంధించి ప్రత్యేక పరిమితి ప్రస్తావించలేదు. 

అప్లికేషన్ ఫీజు : 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NIT Andhra Pradesh Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో ఉంటుంది. 

  • లెక్చర్ డెమో : బ్లాక్ బోర్డ్ / వైట్ బోర్డు మీద
  • సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ

Also Read : AP District Court Notification 2025 | ఏపీ జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

NIT Andhra Pradesh Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • PhD ఉన్న వారికి : రూ.70,000/-
  • M.Tech ఉన్న వారికి : రూ.55,000/-

దరఖాస్తు విధానం : 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 8వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. 

వాక్ ఇన్ కి తీసుకెళ్లాల్సిన పత్రాలు

  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
  • 10వ తరగతి, ఇంటర్/డిప్లొమా, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లు
  • పీహెచ్డీ సర్టిఫికెట్ / థీసిస్ (ఉంటే)
  • రిజర్వేషన్ సర్టిఫికెట్లు
  • అనుభవ సర్టిఫికెట్ (ఉంటే)
  • ఆధార్ / ఐడీ ప్రూఫ్

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : 08.09.2025

ఇంటర్వ్యూ వేదిక : 4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT AP

NotificationClick here
Official WebsiteClick here

2 thoughts on “NIT Andhra Pradesh Recruitment 2025 | అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!