NIRDPR Recruitment 2025 : National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 19వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రంగాల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NIRDPR Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 33
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రాజెక్టు ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
అర్హతలు :
NIRDPR Recruitment 2025 ప్రాజెక్టు ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత రంగాల్లో BE / B.Tech /MCA/ M.Sc /MBA/PG Degree/P.hD / LLB/Diploma చదివిన వారు దరఖాస్తు చేేసుకోగలరు.
వయస్సు :
NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేదు.
IPPB Executive Recruitment 2025 | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు ఏమీ ఉండదు.
జీతం :
NIRDPR Recruitment 2025 ప్రాజెక్టు ఆఫీసర్ మరియు జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000/- నుంచి రూ.1,90,000/- వరకు జీతాలు ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు.
ఎంపిక ప్రక్రియ:
NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు యొక్క ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోండి. మిగితా వివరాల కోసం కింద లింకులు ఇవ్వబడ్డాయి. ఒకసారి చెక్ చేసుకుని దరఖాస్తు చేేసుకోండి.
దరఖాస్తులకు చివరి తేదీ : 19 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Yes comment Sunday
Ok comment