NIRDPR Academic Associate Recruitment 2025 తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకడమిక్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
NIRDPR Academic Associate Recruitment 2025 Overview
నియామక సంస్థ | జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ(NIRDPR) |
పోస్టు పేరు | అకడమిక్ అసోసియేట్ |
పోస్టుల సంఖ్య | 03 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ – తెలంగాణ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జీతం | రూ.60,000/- |
పోస్టుల వివరాలు :
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- అకడమిక్ అసోసియేట్ : 03
అర్హతలు :
NIRDPR Academic Associate Recruitment 2025 అభర్థులు జియోఇన్పర్మేటిక్స్ / రిమోట్ సెన్సింగ్ / జీఐఎస్ / ఆర్ఎస్ అండ్ జీఐఎస్ / స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో M.Tech / MSc ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయస్సు :
NIRDPR Academic Associate Recruitment 2025 అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
NIRDPR Academic Associate Recruitment 2025 అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.300/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
NIRDPR Academic Associate Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
NIRDPR Academic Associate Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
NIRDPR Academic Associate Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 27 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |