NIAB Recruitment 2025 హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ “Animal Stem Cell Biobank – దేశంలోని తొలి జంతు స్టెమ్ సెల్ రిపాజిటరీ” ప్రాజెక్ట్ కింద జరుగుతోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ మరియు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
NIAB Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) |
పోస్టు పేరు | టెక్నికల్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ |
పోస్టుల సంఖ్య | 14 |
జీతం | రూ.20,000 – రూ.56,000/- |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 23 ఆగస్టు, 2025 |
ఖాళీల వివరాలు :
Technical Assistant (Life Sciences / BPharm / BVSc) – 4 పోస్టులు
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లైఫ్ సైన్స్ / BPharm / BVSc)
- ప్రాధాన్యం: Cell Culture & Animal Handling అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం
- వయోపరిమితి: 50 సంవత్సరాలు
- జీతం: ₹20,000/- + 30% HRA
Technical Assistant (Computer Science) – 2 పోస్టులు
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
- ప్రాధాన్యం: Project Documentation అనుభవం
- వయోపరిమితి: 50 సంవత్సరాలు
- జీతం: ₹20,000/- + 30% HRA
Young Professional – 4 పోస్టులు
- అర్హత: మాస్టర్స్ డిగ్రీ (లైఫ్ సైన్స్ / MPharm / MVSc)
- ప్రాధాన్యం: 1 సంవత్సరం అనుభవం (Cell Culture / Biomaterials / Molecular Biology / Animal Handling)
- వయోపరిమితి: 35 సంవత్సరాలు
- జీతం: ₹40,000/- (Consolidated)
Project Research Scientist – I – 4 పోస్టులు
- అర్హత: PhD (లైఫ్ సైన్స్)
- ప్రాధాన్యం: Mammalian Cell Culture / Biomaterials / Molecular Biology / Animal Handling అనుభవం
- వయోపరిమితి: 35 సంవత్సరాలు
- జీతం: ₹56,000/- + 30% HRA
ఎంపిక ప్రక్రియ :
NIAB Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు :
NIAB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం :
NIAB Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-08-2025
- చివరి తేదీ: 23-08-2025 (సాయంత్రం 5 గంటలలోపు)
Notification | Click here |
Apply Online | Click here |