By Jahangir

Published On:

Follow Us
NG Ranga University Releases latest job Recruitment 2025

NG Ranga University Recruitment 2025 | ఎన్జీ రంగా వర్సీటీ పరిధిలో జాబ్స్ | కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

NG Ranga University Recruitment 2025 ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.

NG Ranga University Recruitment 2025

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు : 09

● ఫిజికల్ డైరెక్టర్ (మహానంది) – 01

● టీచింగ్ అసోసియేట్(నైరా) – 01

● టీచింగ్ అసిస్టెంట్(బాపట్ల) – 01

●టీచింగ్ అసిస్టెంట్(నైరా) – 02

● రీసెర్చ్ అసోసియేట్(అనకాపల్లి) – 02

● రీసెర్చ్ అసోసియేట్ ( రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, లాం, గుంటూరు) – 01

● రీసెర్చ్ అసోసియేట్ (తిరుపతి) – 01

AP Anganwadi Jobs 2025
AP Anganwadi Jobs 2025 | అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Mega Job mela | కడప జిల్లాలో మెగా జాబ్ మేళా | 5,200 ఉద్యోగాలు |ఫిబ్రవరి 16వ తేదీ ఇంటర్వ్యూలు

అర్హతలు :

NG Ranga University Recruitment 2025 పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా పీహెచ్ డీ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

NG Ranga University Recruitment 2025 ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపికలు జరుగుతాయి. అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్ తో డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

జీతాలు :

NG Ranga University Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు ఉంటాయి.

● ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.33,000/- జీతం ఉంటుంది. అదే పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు అయితే రూ.38,000/- జీతం ఇస్తారు.

●టీచింగ్ అసోసియేట్ పోస్టుకు మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000/- జీతం చెల్లిస్తారు. పీహెచ్ డీ చేసిన అభ్యర్థులకు రూ.67,000/- జీతం ఇస్తారు.

●టీచింగ్ అసిస్టెంట్ (నైరా) పోస్టుకు రూ.27,000/- జీతం చెల్లిస్తారు.

●టీచింగ్ అసిస్టెంట్ (బాపట్ల) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000/- జీతం ఇస్తారు. అదే పీహెచ్ డీ చేసిన అభ్యర్థులకు రూ.67,000/- ఇస్తారు.

●రీసెర్చ్ అసోసియేట్(అనకాపల్లి), రీసెర్చ్ అసోసియేట్ (రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాం, గుంటూరు) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000/- జీతం ఇస్తారు. అదే పీహెచ్ డీ చేసిన అభ్యర్థులకు రూ.67,000/- జీతం చెల్లిస్తారు.

● రీసెర్చ్ అసోసియేట్(తిరుపతి) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.58,000/-, పీహెచ్ డీ చేసిన వారికి రూ.67,000/- జీతం ఇస్తారు.

AP Mega DSC Notification 2025
AP Mega DSC Notification 2025 | ఏప్రిల్ మొదటి వారంలో DSC, జూన్ లో పోస్టింగ్

ఇంటర్వ్యూ తేదీలు :

● ఫిజికల్ డైరెక్టర్ (మహానంది) – 19 – 02 – 2025

● టీచింగ్ అసోసియేట్(నైరా) – 19 – 02 – 2025

● టీచింగ్ అసిస్టెంట్(బాపట్ల) – 21 – 02 – 2025

●టీచింగ్ అసిస్టెంట్(నైరా) – 17- 02 – 2025

● రీసెర్చ్ అసోసియేట్(అనకాపల్లి) – 20 -02-2025 & 25 – 02 – 2025

● రీసెర్చ్ అసోసియేట్ ( రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, లాం, గుంటూరు) – 20 – 02 – 2025

● రీసెర్చ్ అసోసియేట్ (తిరుపతి) – 27 – 02 – 2025

NG Ranga University Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం తదితర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి. ఈ వెబ్ సైట్ లో ఒక్కో పోస్టుకు సపరేట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్ని నోటిఫికేషన్లను చూసి మీకు అర్హత ఉన్న పోస్టుకు ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.

Official Website : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “NG Ranga University Recruitment 2025 | ఎన్జీ రంగా వర్సీటీ పరిధిలో జాబ్స్ | కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక”

Leave a Comment