Nehru Science Centre Recruitment 2025 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ యూనిట్ అయిన ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై మరియు దాని శాటిలైట్ యూనిట్లలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Nehru Science Centre Recruitment 2025
పోస్టుల వివరాలు :
ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్ మరియు దాని శాటిలైట్ యూనిట్లలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య | స్థానాలు |
టెక్నికల్ అసిస్టెంట్ ‘ఎ’ | 03 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై మెకానికల్-1, కంప్యూటర్-2 |
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘ఎ’ | 02 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై (1)డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్, ధరంపూర్ (1) |
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘ఎ’ | 01 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై |
టెక్నీషియన్ ‘ఎ’ | 15 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై (ఫిట్టర్-5, ఎలక్ట్రికల్-2, కార్పెంటర్-1, డ్రాఫ్ట్స్ మన్(సివిల్)-1),రామన్ సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం, నాగ్ పూర్ (కార్పెంటర్-1, కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్- 1),రీజనల్ సైన్స్ సెంటర్, భోపాల్ (కార్పెంటర్-1, ఫిట్టర్-2), గోవా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం, పనాజీ (ఎలక్ట్రికల్ -1) |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 02 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై |
ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 | 05 | నెహ్రూ సైన్స్ సెంటర్, ముంబై (3), రీజనల్ సైన్స్ సెంటర్, భోపాల్ (1), డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్, ధరంపూర్(1) |
అర్హతలు :
Nehru Science Centre Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
టెక్నికల్ అసిస్టెంట్ ‘ఎ’ (మెకానికల్ / కంప్యూటర్స్) | మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా (లేదా) NIELIT ‘A’ స్థాయి డిప్లొమా / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (లేదా) BCA / BSc (కంప్యూటర్స్) |
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘ఎ’ | BSc |
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘ఎ’ | విజువల్ ఆర్ట్ / ఫైన్ ఆర్ట్స్ / కమర్షియల్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ |
టెక్నీషియన్ ‘ఎ’ | సంబంధిత విభాగంలో ఐటీఐ + 1 సంవత్సరం అనుభవం |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | హయ్యర్ సెకండరీ లేదా తత్సమాన అర్హతలు + ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్, కనీసం నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి |
ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 | హయ్యర్ సెకండరీ లేదా తత్సమాన అర్హతలు + కంప్యూటర్ లో ఇంగ్లీష్ లో కనీసం 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. |
వయస్సు :
Nehru Science Centre Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
పోస్టు పేరు | వయోపరిమితి |
టెక్నికల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్ | జూన్ 16, 2025 నాటికి 35 సంవత్సరాలు |
జూనియర్ స్టెనో గ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 | జూన్ 16, 2025 నాటికి 25 సంవత్సరాలు |
అప్లికేషన్ ఫీజు :
Nehru Science Centre Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.885/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఫీజు విడిగీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
Nehru Science Centre Recruitment 2025 పోస్టులకు రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
Nehru Science Centre Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతాలు ఇవ్వబడతాయి. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ ‘ఎ’ : రూ.59,600/-
- ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘ఎ’ : రూ.59,600/-
- ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘ఎ’ : రూ.59,600/-
- టెక్నీషియన్ ‘ఎ’ : రూ.38,908/-
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : రూ.52,755/-
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 : రూ.38,908/-
దరఖాస్తు విధానం :
Nehru Science Centre Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 జూన్, 2025
నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్ లు :
- Notification : Click here
Apply Links :
- NSC Mumbai : Click here
- RSC&P Nagpur : Click here
- RSC Bhopal : Click here
- GSC&P Panjim Goa : Click here
- DSC Dharampur : Click here
intrested at job