By Jahangir

Published On:

Follow Us
NCSM Recruitment 2025

NCSM Recruitment 2025 | సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

NCSM Recruitment 2025  సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

NCSM Recruitment 2025

పోస్టుల వివరాలు 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ నుంచి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంటె, ఆర్టిస్ట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టలు నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 30

పోస్టు  పేరుఖాళీల సంఖ్య
టెక్నీషియన్13
టెక్నికల్ అసిస్టెంట్09
ఆర్టిస్ట్ 02
ఆఫీస్  అసిస్టెంట్ గ్రేడ్-III06

అర్హతలు : 

NCSM Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు ఉంటయి. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పోస్టు పేరుఅర్హతలు
టెక్నీషియన్సంబంధిత ట్రేడ్ లో ITI
టెక్నికల్ అసిస్టెంట్ సంబంధిత ట్రేడ్ లో డిప్లొమా  / కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ
ఆర్టిస్ట్ఫైన్ ఆర్ట్స్ / కమర్షియల్ ఆర్ట్స్ లో డిప్లొమా
ఆఫీస్ అసిస్టెంట్ 10+2 ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 

వయస్సు: 

NCSM Recruitment 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు మరియు ఇతర పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

NCSM Recruitment 2025 పోస్టులకు UR / EWS / OBC అభ్యర్థులు రూ.885/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులు రూ.135/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

NCSM Recruitment 2025 పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

జీతం : 

NCSM Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఉంటుంది. పేస్కేల్స్ కింద ఇవ్వబడ్డాయి. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
పోస్టు పేరుజీతం
టెక్నీషియన్ రూ.38,908/-
టెక్నికల్ అసిస్టెంట్రూ.53,890/-
ఆర్టిస్ట్రూ.38,908/-
ఆఫీస్ అసిస్టెంట్రూ.34,230/-

దరఖాస్తు విధానం: 

NCSM Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాతు అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ ఫీజు చెల్లించా దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ23 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ23 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!