NCHMCT Stenographer Recruitment 2025 నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ(NCHMCT) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – డి పోస్టులను భర్తీ చేసతున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీల వివరాలు :
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – డి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు పేరు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -డి
- పోస్టుల సంఖ్య : 02
అర్హతలు :
- అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయోపరిమితి :
NCHMCT Stenographer Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NCHMCT Stenographer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NCHMCT Stenographer Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
NCHMCT Stenographer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్ -4 ప్రకారం జీతం ఇవ్వబడుతుంది. అంటే నెలకు సుమారు రూ.60,000/- వరకు జీతం వస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- డైరెక్టర్(A&F), NCHMCT, A-34, సెక్టార్ 62, నోయిడా – 201309.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |