NCB Recruitment 2025 హొం మంత్రత్వ శాఖకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఇన్ స్పెక్టర్ మరియు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 123 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రాంతీయ కార్యాలయాలు మరియు జోన్ లలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి ఆఫ్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
NCB Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 123
పోస్టులు | ఖాళీల సంఖ్య |
ఇన్ స్పెక్టర్ | 94 |
సబ్ ఇన్ స్పెక్టర్ | 29 |
అర్హతలు :
NCB Recruitment 2025 ఇన్ స్పెక్టర్ మరియ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కూడా అవసరం ఉంటుంది.
పోస్టులు | అర్హతలు |
ఇన్ స్పెక్టర్ | ఏదైనా డిగ్రీతో పాటు సాధారణ చట్టాల అమలు మరియు వాటిపనై మేధస్సు సేకరణలో 3 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. |
సబ్ ఇన్ స్పెక్టర్ | ఏదైనా డిగ్రీతో పాటు సాధారణ చట్టాల అమలు మరియు వాటిపనై మేధస్సు సేకరణలో 2 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. |
వయస్సు:
NCB Recruitment 2025 ఇన్ స్పెక్టర్ మరియు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
NCB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
NCB Recruitment 2025 ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-7 పే స్కేల్ మరియు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు లెవెల్-6 పే స్కేల్ కింద జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
NCB Recruitment 2025 ఇన్ స్పెక్టర్ మరియు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, ఫారమ్ నింపి అవసరమైన పత్రాలతో కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
ఇన్ స్పెక్టర్ పోస్టుకు | Deputy Director General (P&A), Narcotics Control Bureau, West block No.1, Wing No.5, RK Puram, New Delhi – 110066 |
సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు | Deputy Director (Admn), Narcotics Control Bureau, 2nd Floor, August Kranti Bhawan, Bhikaji Cama Place, New Delhi – 110066 |
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం | 07 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | నోటిఫికేషన్ విడుదల అయిన 60 రోజుల లోపు |
Inspector Notification & Application | CLICK HERE |
Sub Inspector Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |