MIDHANI Assistant Manager Recruitment 2025 | మిధానిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

MIDHANI Assistant Manager Recruitment 2025 : మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

MIDHANI Assistant Manager Recruitment 2025 Overview

నియామక సంస్థమిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)
పోస్టు పేరుఅసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్, ఐటీ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్)
ఖాళీల సంఖ్య23
దరఖాస్తు ప్రక్రియ10 సెప్టెంబర్ – 24 సెప్టెంబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ
జీతంరూ.40,000 – రూ.1,40,000/-

Also Read : RBI Grade B Notification 2025 | నెలకు రూ.1.50 లక్షల భారీ జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు : 

హైదరాబాద్ లోని మిధానిలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు విభాగాలుఖాళీలు
మెటలర్జీ08
మెకానికల్08
ఎలక్ట్రికల్01
రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్01
ఐటీ – నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్01
మెటీరియల్స్ మేనేజ్మెంట్04
మొత్తం23

అర్హతలు : 

MIDHANI Assistant Manager Recruitment 2025 పోస్టు విభాగాలను బట్టి విద్యార్హతలు మారుతాయి. 

పోస్టు పేరుఅర్హతలు మరియు అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ)మెటలర్జీ / మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్)మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్)సిరామిక్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ – నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్)కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్)మెటీరియల్స్ మేనేజ్మెంట్ / పీజీ డిప్లొమాలో బీఈ / బీటెక్ మరియు ఎంబీఏ. లా డిగ్రీకి ప్రాధాన్యత + 2 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి : 

MIDHANI Assistant Manager Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబందనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

MIDHANI Assistant Manager Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / OBC / EWS : రూ.500/-
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ESM : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

MIDHANI Assistant Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • అప్లికేషన్ స్క్రీనింగ్
  • రాత పరీక్ష (వర్తిస్తే)
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్

జీతం వివరాలు : 

MIDHANI Assistant Manager Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి రూ.6.4 లక్షల ప్యాకేజీ ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

MIDHANI Assistant Manager Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు https://midhani-india.in/ వెబ్ సైట్ సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో ఈ-రిక్రూట్మెంట్ లో వెళ్లాలి.
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు పీడీఎఫ్ రూపంలో అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : NHAI AI Engineer Recruitment 2025 |  రూ.2.5 లక్షల జీతంతో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!