ISRO URSC Recruitment 2025 | ఇస్రోలో JRF, RA జాబ్స్

 ISRO URSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్( ISRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF) మరియు రీసెర్చ్ అసోసియేట్(RA-1) పోస్టుల నియామకాల చేపడుతున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

 ISRO URSC Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కింద వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF)20
రీసెర్చ్ అసోసియేట్(RA-1)02

అర్హతలు: 

 ISRO URSC Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అర్హతలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ రీసెర్చ్ ఫెలో*ME / M.Tech / MSc(Eng) లేదా 10-పాయింట్ల స్కేల్ లో 6.5 CGPA కలిగి ఉండాలి.*CSIR-UGC-NET, GATE లేేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. 
రీసెర్చ్ అసోసియేట్*సంబంధిత రంగంలో P.hD లేదా ME / M.tech తో 3 సంవత్సరాల పరిశోధన అనుభవం మరియు సైన్స్ సైటేసన్ ఇండెక్స్డ్ జర్నల్ లో కనీసం ఒక పరిశోధనా పత్రం

వయస్సు: 

ISRO URSC Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు : 

ISRO URSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు ఫీజు వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. 

 ఎంపిక ప్రక్రియ: 

ISRO URSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. 

జీతం : 

ISRO URSC Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.37,000/- నుంచి రూ.42,000/- వరకు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.58,000/- జీతం చెల్లించడం జరుగుతుందీ. దీంతో పాటు HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. 

పోస్టు పేరుజీతం
జూనియర్ రీసెర్చ్ ఫెలోరూ.37,000/- నుంచి రూ.42,000/- + HRA
రీసెర్చ్ అసోసియేట్రూ.58,000/- + HRA

దరఖాస్తు విధానం : 

ISRO URSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ISRO అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ కోసం చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. హాల్ టికెట్లు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి. 

ముఖ్యమైన తేదీలు: 

ISRO URSC Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ22 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ20 – 03 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!