ISRO ICRB Scientist Engineer Jobs 2025 | ఇస్రోలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ISRO ICRB Scientist Engineer Jobs 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో సెంట్రలైజ్డ రిక్రూట్మెంట్ బోర్డు(ICRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 Overview: 

నియామక సంస్థఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు (ISRO ICRB)
పోస్టు పేరుసైంటిస్ట్ / ఇంజనీర్
పోస్టుల సంఖ్య39
వయోపరిమితి18 నుంచి 28 సంవత్సరాలు
అర్హతబీటెక్
జీతంరూ.56,100/-
దరఖాస్తు విధానంఆన్ లైన్
ఎంపిక ప్రక్రియరాత పరీక్ష, ఇంటర్వ్యూ

పోస్టుల వివరాలు : 

ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు విభాగాలుఖాళీల సంఖ్య
సివిల్18
ఎలక్ట్రికల్10
రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్09
ఆర్కిటెక్చర్01
సివిల్ – అటానమస్ బాడీ(పీఆర్ఎల్)01

అర్హతలు : 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • బీటెక్ ఉత్తీర్ణత

వయోపరిమితి : 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • 18 నుంచి 28 సంవత్సరాలు
  • వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు 

అప్లికేషన్ ఫీజు : 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.750/- ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.250/- (రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.500/- రీఫండ్ ఇస్తారు)
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / ఎక్స్ సర్వీస్ మెన్  / మహిళలురాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.750/- పూర్తి ఫీజు రీఫండ్ ఇస్తారు. 

ఎంపిక ప్రక్రియ : 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు :

ISRO ICRB Scientist Engineer Jobs 2025 సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-10 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే రూ.56,100/- తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. 

  • Basic Pay ₹56,100/- + HRA + DA + TA

దరఖాస్తు విధానం : 

ISRO ICRB Scientist Engineer Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సమర్పించాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

3 thoughts on “ISRO ICRB Scientist Engineer Jobs 2025 | ఇస్రోలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!