IOCL SR Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 475 అప్రెంటిస్ పోస్టులు

IOCL SR Apprentice Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 475 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 475 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
ట్రేడ్ అప్రెంటిస్80
టెక్నీషియన్ అప్రెంటిస్95
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్300
మొత్తం475

అర్హతలు : 

IOCL SR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • ట్రేడ్ అప్రెంటిస్ : 10వ తరగతి + సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ
  • టెక్నీషియన్ అప్రెంటిస్ : సంబంధిత ఇంజనీరింగ్ ట్రేడ్ లో డిప్లొమా
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : BBA / BA / B.Com / BSc

వయస్సు : 

IOCL SR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IOCL SR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IOCL SR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • దరఖాస్తుల షార్ట్ లిస్ట్ – అకడమిక్ మార్కుల ఆధారంగా
  • డాక్యుమెంట్ వెరిపికేషన్

జీతం : 

IOCL SR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు IOCL నిబంధనల ప్రకారం స్టైఫండ్్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IOCL SR Apprentice Recruitment 2025 అభ్యర్థులు NATS/NAPS  పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 08 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 05 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online (Graduate / Diploma)NATS Portal Link
Apply Online(ITI)NAPS Portal Link

Leave a Comment

Follow Google News
error: Content is protected !!