IOCL Junior Engineer Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హత కలిగిన డిప్లొమా అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

IOCL Junior Engineer Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
సంస్థ పేరు | Indian Oil Corporation Limited (IOCL) |
పోస్టు పేరు | Junior Engineer/Officer (Grade E0) |
విభాగాలు | Chemical, Mechanical, Electrical, Instrumentation |
జీతం | ₹30,000 – ₹1,20,000 + అలవెన్సులు |
దరఖాస్తు ప్రారంభం | 12.09.2025 |
చివరి తేదీ | 28.09.2025 (సాయంత్రం 5 గంటల వరకు) |
CBT పరీక్ష తేదీ | 31.10.2025 |
వెబ్‌సైట్ | www.iocl.com |
Also Read : IOCL Engineer Recruitment 2025 | రూ.17.7 లక్షల ప్యాకేజీతో IOCLలో ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
భారతదేశంలోని ప్రముఖ్య మహారత్న కంపెనీ అయిన Indian Oil Corporation Limited (IOCL) నుంచి జూనియర్ ఇంజనీర్ / ఆఫీసర్ (గ్రేడ్ E0) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. IOCL ఈ నోటిఫికేషన్‌లో Chemical, Mechanical, Electrical, Instrumentation విభాగాల్లో Junior Engineer/Officer పోస్టులను ప్రకటించింది. ఖాళీల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.
పోస్టు పేరు | విభాగం |
జూనియర్ ఇంజనీర్ / ఆఫీసర్ | కెమికల్ |
జూనియర్ ఇంజనీర్ / ఆఫీసర్ | మెకానికల్ |
జూనియర్ ఇంజనీర్ / ఆఫీసర్ | ఎలక్ట్రికల్ |
జూనియర్ ఇంజనీర్ / ఆఫీసర్ | ఇన్ స్ట్రుమెంటేషన్ |
అర్హతలు :
IOCL Junior Engineer Recruitment 2025 అభ్యర్థులు AICTE/UGC గుర్తింపు కలిగిన సంస్థ నుంచి 3 సంవత్సరాల పూర్తి సమయ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- కెమికల్: Chemical Engg./Technology, Petrochemical Engg.
- మెకానికల్: Mechanical Engg.
- ఎలక్ట్రికల్: Electrical, Electrical & Electronics, Power System
- Instrumentation: Instrumentation, Electronics & Instrumentation
వయోపరిమితి :
IOCL Junior Engineer Recruitment 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IOCL Junior Engineer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ /OBC/EWS: ₹400 + GST
- SC/ST/PwBD: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
IOCL Junior Engineer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
1.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) : 100 ప్రశ్నలు (150 నిమిషాలు)
- Domain Knowledge – 50 ప్రశ్నలు
- Quantitative Aptitude – 20 ప్రశ్నలు
- Logical Reasoning – 15 ప్రశ్నలు
- English Language – 15 ప్రశ్నలు
2.గ్రూప్ డిస్కషన్ (GD) & గ్రూప్ టాస్క్ (GT) : 5% వెయిటేజ్
3.పర్సనల్ ఇంటర్వ్యూ : 10% వెయిటేజ్
4.ఫైనల్ మెరిట్ లిస్ట్ : 85% CBT + 5% GD/GT + 10% Interview
Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
IOCL Junior Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ప్రారంభ జీతం: ₹30,000/- + DA + HRA + ఇతర అలవెన్సులు
- సంవత్సరానికి సుమారు: ₹10.6 లక్షలు (PRP కలుపుకొని)
- ఇతర ప్రయోజనాలు: మెడికల్, LTC, PF, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, హౌసింగ్/ HRA
దరఖాస్తు విధానం :
IOCL Junior Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- IOCL అధికారిక వెబ్‌సైట్ www.iocl.com లోకి వెళ్లాలి.
- “Latest Job Openings” లో Recruitment of Junior Engineers/Officers (Grade E0) లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన వివరాలు నింపాలి.
- ఫోటో, సంతకం, thumb impression అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 12 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : NHPC Recruitment 2025 | విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు
3 thoughts on “IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్”