By Jahangir

Published On:

Follow Us
IOCL Apprentice Recruitment 2025

IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో 1770 అప్రెంటిస్ పోస్టులు

IOCL Apprentice Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1770 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

IOCL Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ డివిజన్ అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 1770 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • మొత్తం ఖాళీల సంఖ్య : 1,770 

అర్హతలు: 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ / డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు : 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అందరూ కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

 ఎంపిక ప్రక్రియ: 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

  • అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

జీతం : 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో స్టయిఫండ్ అందజేస్తారు. స్టయిఫండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం ఇస్తారు. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

దరఖాస్తు విధానం: 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 2వ తేదీ లోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ క్లిక్ చేసి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

ముఖ్యమైన తేదీలు : 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ03 – 05 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ02 -06- 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!