Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 327 గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్-1, ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) మరియు టోపాస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 01వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవి గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Indian Navy Group C Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ నేవి గ్రూప్ సి నోటిఫికేషన్ ద్వారా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్-1, ఫైర్ మ్యాన్(బోట్ క్రూ), టోపాస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 327 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు :
పోస్టు పేరు | UR | EWS | OBC | SC | ST | మొత్తం పోస్టులు |
సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ | 25 | 05 | 15 | 08 | 04 | 57 |
లాస్కార్-1 | 78 | 19 | 50 | 32 | 13 | 192 |
ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) | 31 | 08 | 13 | 16 | 05 | 73 |
టోపాస్ | 02 | 01 | 0 | 01 | 01 | 05 |
అర్హతలు :
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవిలో గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింద అర్హతలు ఉండాలి.
పోస్టులు | అర్హతలు |
సిరాంగ్ ఆఫ్ లాస్కార్ | 10వ తరగతి + సిరాంగ్ సర్టిఫికెట్ + 2 ఏళ్ల అనుభవం |
లాస్కార్ – 1 | 10వ తరగతి + స్విమ్మింగ్ లో ఏడాది అనుభవం |
ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) | 10వ తరగతి + స్విమ్మింగ్ నాలెడ్జ్ లో సర్టిపికెట్ ఉండాలి |
టోపాస్ | 10వ తరగతి + స్విమ్మింగ్ నాలెడ్జ్ |
వయస్సు:
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. అందరూ కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
జీతం :
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను బట్టి పేస్కేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | పే స్కేల్ |
సిరంగ్ ఆఫ్ లాస్కార్స్ | రూ.25,500 – రూ.81,100 |
లాస్కార్-1 | రూ.18,000 – రూ.56,900 |
ఫైర్ మ్యాన్ | రూ.19,900 – రూ.63,200 |
టోపాస్ | రూ.18,000 – రూ.56,900 |
దరఖాస్తు విధానం :
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 12వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 12 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 01 – 04 – 2025 |
Short Notification : CLICK HERE
Official Website : CLICK HERE
I want job
I want job