By Jahangir

Published On:

Follow Us
Indian  Coast Guard Recruitment 2025

Indian Coast Guard Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ & యాంత్రిక్ పోస్టులు

Indian  Coast Guard Recruitment 2025 ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

Indian  Coast Guard Recruitment 2025 Overview : 

సంస్థ పేరుఇండియన్ కోస్ట్ గార్డ్
పోస్టు పేరునావిక్ మరియు యాంత్రిక్
పోస్టుల సంఖ్య630
జాబ్ లొకేషన్భారతదేశం అంతట
దరఖాస్తులకు చివరి తేదీజూన్ 25, 2025

ఖాళీల వివరాలు : 

ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నావిక్ మరియు యాంత్రిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి బ్యాచ్‌కు కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వబడింది.

CGEPT – 01/26 batch

పోస్టు పేరుఖాళీల సంఖ్య
నావిక్ (జనరల్ డ్యూటీ)260
యాంత్రిక్ (మెకానికల్)30
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)11
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)19

CGEPT – 02/26 batch :

Indian navy Civilian Notification 2025
Indian navy Civilian Notification 2025 | నేవీలో ఫైర్ మెన్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్
నావిక్ (జనరల్ డ్యూటీ)260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)50

అర్హతలు : 

Indian  Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ ఉద్యోగాలకు పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి మరియు డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరువిద్యార్హతలు
నావిక్ (జనరల్ డ్యూటీ)మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత
యాంత్రిక్ (మెకానికల్)10వ తరగతి ఉత్తీర్ణత + మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)10వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)10వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రానిక్స్ / టెలికాం ఇంజనీరింగ్ లో డిప్లొమా
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)10వ తరగతి

వయస్సు : 

Indian  Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Indian  Coast Guard Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.300/-
ఎస్సీ / ఎస్టీఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

Indian  Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3 మరియు స్టేజ్-4 దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

AAICLAS Recruitment 2025
AAICLAS Recruitment 2025 | అసిస్టెంట్ మరియు సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, చివరి తేదీ జూలై 7
స్టేజ్ఎంపిక వివరాలు
స్టేజ్-1కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు బయోమెట్రిక్ రికార్డింగ్
స్జేజ్-2బేసిక్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, అసిస్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫకేషన్
స్టేజ్-3INS చిల్కాలో బేసిక్ ఐడెంటిటీ చెకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ-ఎన్రోల్మెంట్ మెడికల్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిషన్
స్టేజ్-4ఒరిజనల్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ మరియు వెరిఫికేషన్

జీతం వివరాలు : 

Indian  Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు సంబంధించి  జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • నావిక్ (జనరల్ డ్యూటీ) : బేసిక్ పే రూ.21,700/- + ఇతర అలవెన్సులు
  • యాంత్రిక్ పోస్టులకు : బేసిక్ పే రూ.29,200/- + ఇతర అలవెన్సులు
  • నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) : బేసిక్ పే రూ.21,700/- + ఇతర అలవెన్సులు

దరఖాస్తు విధానం : 

Indian  Coast Guard Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. 

  • అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. 
  • అభ్యర్థులు క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • అనంతరం దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులు ప్రారంభ తేదీ11 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్, 2025
NotificationClick here
Apply OnlineClick here
Official WebsiteClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “Indian Coast Guard Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ & యాంత్రిక్ పోస్టులు”

Leave a Comment

error: Content is protected !!