Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్

Indian Army TGC 143 Recruitment 2025 : ఇండియన్ ఆర్మీ నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC-143) నోటిఫికేషన్ విడుదల చేసింది. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాలనుకునే అవివాహిత పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Indian Army TGC-143 Recruitment 2025 Overview

నియామక సంస్థఇండియన్ ఆర్మీ
కోర్సు పేరుటెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
ఖాళీలు30
బ్యాచ్ జూలై, 2026
దరఖాస్తు ప్రక్రియ8 అక్టోబర్ – 6 నవంబర్, 2026
దరఖాస్తు విధానం ఆన్ లైన్
కమిషన్పర్మినెంట్ కమిషన్

Also Read : Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఖాళీల వివరాలు : 

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు జూలై 2026 బ్యాచ్ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ఇంజనీరింగ్ స్ట్రీమ్ఖాళీలు
సివిల్ ఇంజనీరింగ్8
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్6
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్2
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్6
మెకానికల్ ఇంజనీరింగ్6
ఇతర ఇంజనీరింగ్ విభాగాలు2
మొత్తం30

అర్హతలు : 

Indian Army TGC-143 Recruitment 2025 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దిష్ట విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. 

  • సివిల్, కంప్యూటర్్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 1 జనవరి, 2026 లోపు డిగ్రీ రుజువును సమర్పించాలి. 

వయోపరిమితి : 

Indian Army TGC-143 Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

Indian Army TGC-143 Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

Indian Army TGC-143 Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో ఉంటుంది. 

  • షార్ట్ లిస్టింగ్ 
  • SSB ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • ఫైనల్ మెరిట్ లిస్ట్

Also Read : Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్

జీతం వివరాలు :

Indian Army TGC-143 Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నిబంధనల ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. 

ర్యాంక్పే స్కేల్
లెఫ్టినెంట్రూ.56,100 – రూ.1,77,500/-
కెప్టెన్రూ.61,300 – రూ.1,93,900/-
మేజర్రూ.69,400 – రూ.2,07,200/-
లెఫ్టినెంట్ కల్నల్రూ.1,21,200 – రూ.2,12,400/-
కల్నల్రూ.1,30,000 – రూ.2,15,900/-

దరఖాస్తు విధానం :

Indian Army TGC-143 Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in లోకి వెళ్లాలి. 
  • Officer Entry → Apply/Login ఎంపికను ఎంచుకోవలి.
  • టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. 
  • పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమై తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 8 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 6 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : CDAC Recruitment 2025: Apply Online for Project Engineer, Executive Director & Latest Vacancies

3 thoughts on “Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!