By Jahangir

Published On:

Follow Us
Latest IIT Tirupati Recruitment 2025

IIT Tirupati Recruitment 2025 | IIT తిరుపతిలో అప్రెంటీస్ జాబ్స్

IIT Tirupati Recruitment 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) తిరుపతి నుంచి అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. 2020, 2021, 2022, 2023, 2024 అకడమిక్ ఇయర్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హలు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IIT Tirupati Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 26

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 19 పోస్టులు

● అడ్మినిస్టేషన్ – 03
● సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – 01
● సెంట్రల్ లైబ్రరీ – 01
● సెంట్రల్ వర్క్ షాప్ – 01
● కెమికల్ ఇంజినీరింగ్- 01
● కెమిస్ట్రీ – 01
● సివిల్ & ఎన్విరాన్మేంటల్ ఇంజనీరింగ్ – 01
● ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 02
● ఇంజనీరింగ్ యూనిట్ – 01
● హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్ – 01
● ఇన్ స్టిట్యూట్ హెల్త్ సెంటర్ – 01
● మెకానికల్ ఇంజనీరింగ్ – 01
● ఫిజిక్స్ – 01

డిప్లొమా అప్రెంటీస్ : 07 పోస్టులు

● సివిల్ & ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ – 01
● కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ – 01
● కంప్యూటర్ సెంటర్ – 02
● మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ – 01
● ఫిజికల్ ఎడ్యుకేషన్ – 01
● ఇన్ స్టిట్యూట్ హెల్త్ సెంటర్ – 01

అర్హతలు :

IIT Tirupati Recruitment 2025 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో BA / BSc / B.Com / BBA / BCA / BE / B Tech ఏదైనా డిగ్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ కలిగిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Mega DSC Notification 2025
AP Mega DSC Notification 2025 | ఏప్రిల్ మొదటి వారంలో DSC, జూన్ లో పోస్టింగ్

● డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, 10+2, UGDPED, GNM అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

● 2020, 2021, 2022, 2023, 2024 అకడమిక్ ఇయర్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏడాది నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ పూర్తి చేేసి ఉండాలి.

వయస్సు :

IIT Tirupati Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

BDL MT Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో జాబ్స్

ఎంపిక ప్రక్రియ :

IIT Tirupati Recruitment 2025 అప్రెంటీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థులను మెరిట్ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం :

IIT Tirupati Recruitment 2025 అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం :

IIT Tirupati Recruitment 2025 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ : 28 – 02 – 2025

AP Jobs Notification
AP Jobs Notification | 10వ తరగతి అర్హతతో ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్

Notification : CLICK HERE

NATS Registration: CLICK HERE

Apply Here : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “IIT Tirupati Recruitment 2025 | IIT తిరుపతిలో అప్రెంటీస్ జాబ్స్”

Leave a Comment