IISER Tirupati Faculty Recruitment 2025 | IISER తిరుపతిలో ఫ్యాకల్టీ పోస్టులు

IISER Tirupati Faculty Recruitment 2025 తిరుపతిలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్సెస్, ఎకనామిక్స్ మరియు మ్యాథమేటిక్స్ వంటి విభాగాల్లో ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్డీ ఉండి అనుభవం ఉన్న అభ్యర్థులు జూన్ 16వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

IISER Tirupati Faculty Recruitment 2025

పోస్టుల వివరాలు: 

తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎర్త్ అండ్ క్లయిమేట్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు  పేరుఖాళీల సంఖ్య
ప్రొఫెసర్08
అసిస్టెంట్ ప్రొఫెసర్08
మొత్తం16

అర్హతలు : 

IISER Tirupati Faculty Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరుపతిలో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • ప్రొఫెసర్ : సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీతో పాటు 10 సంవత్సరాల బోధన / పరిశోధన అనుభవం, ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా 4 సంత్సరాల అనుభవం.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీతో పాటు బోధన / పరిశోధన / పరిశ్రమలో కనీసం 3 సంవత్సరాల అనుభవం. 

ఎంపిక ప్రక్రియ : 

IISER Tirupati Faculty Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • అభ్యర్థులను విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్  

పే స్కేల్ వివరాలు : 

IISER Tirupati Faculty Recruitment 2025 ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ప్రొఫెసర్ ఉద్యగాలకు లెవల్ 14ఎ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు లెవల్ 12 ప్రకారం వేతనాలు ఇస్తారు. 

  • ప్రొఫెసర్ – రూ.1,59,100/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,01,500/-

దరఖాస్తు విధానం: 

IISER Tirupati Faculty Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో పూర్తి వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అనంతరం దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

అవసరమైన డాక్యుమెంట్స్: 

  • పబ్లికేష్ లిస్ట్ తో CV
  • 5 బెస్ రీసెర్చ్ పేపర్స్
  • టీచింగ్ అండ్ రీసెర్చ్ ప్రపోజల్స్
  • ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్
  • కులం / దివ్యాంగ / ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్(వర్తిస్తే)
  • అవార్డులు మరయు గుర్తింపులు

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 – 06 – 2025 సాయంత్రం 5 గంటల లోపు 
Notification CLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!