IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుంచి ఉద్యోగాాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
IIPE Vizag Recruitment 2025
పోస్టుల వివరాలు:
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ అసిస్టెంట్ | 10 |
ల్యాబ్ అసిస్టెంట్ (మెకానికల్) | 01 |
ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్) | 01 |
ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) | 01 |
ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) | 01 |
అర్హతలు :
IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతలను కింద పట్టికలో చూడొచ్చు.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ మరియు 02 సంవత్సరాల అనుభవం |
ల్యాబ్ అసిస్టెంట్ | సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ లో బ్యాాచిలర్ డిగ్రీ (లేదా) కనీసం 3 సంవత్సరాల అనుభవంతో సంబంధిత రంగంలో డిప్లొమా (లేదా) 5 సంవత్సరాల అనుభవంతో ITI / NCVT సర్టిఫికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ |
వయస్సు:
IIPE Vizag Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ఆధారంగా వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
IIPE Vizag Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / PWD / మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
IIPE Vizag Recruitment 2025 పోస్టులకు కింద ఇచ్చిన దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పోస్టు పేరు | ఎంపిక |
జూనియర్ అసిస్టెంట్ | *స్రీనింగ్ టెస్ట్ *రాత పరీక్ష *కంప్యూటర్ ప్రావీన్య పరీక్ష |
ల్యాబ్ అసిస్టెంట్ | *ట్రేడ్ టెస్ట్ *రాత పరీక్ష *కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష |
జీతం :
IIPE Vizag Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,000/- నుంచి రూ.35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
IIPE Vizag Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. దరఖాస్తు ఫారమ్ పూర్తి చేేసి అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 – 03 – 2025 సాయంత్రం 5.00 గంటల లోపు
Apply Online : CLICK HERE