ICICI Bank Recruitment 2025 : ICICI Bank Relationship Manager Jobs భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశం అంతటా ఈ ఉద్యోగాలను అయితేే భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేేసిన వారు రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవల్ మేనేజీరియల్ జాబ్. 0-8 ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ICICI Bank Relationship Manager Jobs
పోస్టుల వివరాలు :
ICICI Bank Relationship Manager పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది పేర్కొనలేదు. ఇది ఒక ఫోన్ బ్యాంకింగ్ జాబ్. కస్టమర్లతో రిలేషన్ మెయిటేయిన్ చేయడం ఈ ఉద్యోగం యొక్క విధి.
అర్హతలు :
ICICI Bank Relationship Manager ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. 0-8 ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకోవచ్చు.
స్కిల్స్ :
- అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్ సమస్యను అర్థం చేసుకుని దానిని పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
- మల్టీపుల్ టీమ్స్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉండాలి.
బాధ్యతలు :
- ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలి.
- కస్టమర్ అవసరాల ఆధారంగా సేవలందించాలి.
- ఇతర టీమ్ తో కలిసి పనిచేస్తూ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ని క్రాస్ సేల్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ మరియు జీతం :
ICICI Bank Relationship Manager Jobs పోస్టులకు అప్లయ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- వరకు అయితే జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
ICICI Bank Relationship Manager Jobs ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి ముందుగా ICICI కెరీర్స్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ రిలేషన్ షిప్ మేనేజర్ – ఫోన్ బ్యాంకింగ్ జాబ్ పై క్లిక్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. దానని క్లిక్ చేసి ఇప్పుడేే దరఖాస్తు చేసుకోండి.
- Apply Online : CLICK HERE