By Jahangir

Published On:

Follow Us
IB ACIO Recruitment 2025

IB ACIO Recruitment 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 పోస్టులకు నోటిఫికేషన్

IB ACIO Recruitment 2025 నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-2 / ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,717 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జులై 19 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరుగుతుంది. 

IB ACIO Recruitment 2025 Overview : 

నియామక సంస్థఇంటెలిజెన్స్ బ్యూరో(IB)
మంత్రిత్వ శాఖహోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పోస్టు పేరుఅసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య3,717
దరఖాస్తు ప్రక్రియ19 జులై – 10 ఆగస్టు, 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖకు  చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3717 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

కేటగిరిల వారీగా ఖాళీలు: 

కేటగిరిఖాళీలు
జనరల్1,537
EWS442
OBC946
SC566
ST226
మొత్తం3,717

అర్హతలు : 

IB ACIO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 

IB ACIO Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

CSIR CSIO Technical Assistant Jobs 2025
CSIR CSIO Technical Assistant Jobs 2025 | CSIO టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
  • 18 నుంచి 27 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5  సంవత్సరాలు వయోసడలింపు
  • ఓబీసీ  అభ్యర్థులకు 3  సంవత్సరాలు వయోసడలింపు

అప్లికేషన్ ఫీజు : 

IB ACIO Recruitment 2025 పోస్టులకు  అభ్యర్థులు ఆన్  లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఫీజు
UR / OBC / EWS₹650/-
SC / ST / PwD/ Women₹550/-

ఎంపిక ప్రక్రియ: 

IB ACIO Recruitment 2025 పోస్టులకు  ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • డిస్క్రిప్టివ్ టెస్ట్ 
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పరీక్ష విధానం: 

  • రాత పరీక్ష : ఆబ్జెక్లివ్  విధానంలో 100  మార్కులకు పరీక్ష ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ¼ నెగిటివ్ మార్క్ ఉంటుంది. 
  • డిస్క్రిప్టివ్ టెస్ట్  : 50 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు. 

సిలబస్ : 

రాత పరీక్షకరెంట్ ఆఫైర్స్(20 ప్రశ్నలు)జనరల్ స్టడీస్(20 ప్రశ్నలు)న్యూమరికల్ ఆప్టిట్యూట్(20 ప్రశ్నలు)రీజనింగ్ / లాజికల్ ఆప్టిట్యూట్(20  ప్రశ్నలు)ఇంగ్లీష్ (20 ప్రశ్నలు)
డిస్క్రిప్టివ్ టెస్ట్వ్యాసం (20 మార్కులు)ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ (10 మార్కులు)కరంటె ఆఫైర్స్, ఎకనామిక్స్,  సామాజిక-రాజకీయ సమస్యలు  (20 మార్కులు)

జీతం వివరాలు : 

IB ACIO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేమ్యాట్రిక్స్ యొక్క  లెవల్-7 కింద రూ.4,4900 నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఉంటుంది. అంటే అన్ని అలవెన్సులు కలుపుకునే నెలకు రూ.80,000/- వరకు జీతం అందుతుంది. 

దరఖాస్తు  విధానం : 

IB ACIO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

BDL Trainee Engineer Recruitment 2025
BDL Trainee Engineer Recruitment 2025 | భారత్ డైనమిక్ లిమిటెడ్ లో 212 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజిలో రిక్రూట్మెంట్ పోస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • ఇమెయిల్ ఐడీ మరియు మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగస్టు, 2025

Official Website : Click here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!