By Jahangir

Published On:

Follow Us
HVF Junior Technician Recruitment 2025

HVF Junior Technician Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ జాబ్స్

HVF Junior Technician Recruitment 2025 : ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) కింద కీలక విభాగమైన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, చెన్నై అవడి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ టెక్నీషియన్ (ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్)55
జూనియర్ టెక్నీషియన్(రిగ్గర్)25
జూనియర్ టెక్నీషియన్ (హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్)8
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్)4
జూనియర్ టెక్నీషియన్ (ఇసుక అండ్ షాట్ బ్లాస్టర్)6
మొత్తం98

 అర్హతలు : 

అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో NAC / NTC / STV సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం కూడా అవసరం. 

వయోపరిమితి : 

అభ్యర్థులకు 3.11.2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

అభ్యర్థులు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు  రూ.300/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

  • షార్ట్ లిస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ట్రేడ్ టెస్ట్

జీతం వివరాలు : 

ఎంపికైన అభ్యర్థులక కాంట్రాక్ట్ కాలంలో నెలకు రూ.21,000/- బేసిక్ పే అందుకుంటారు. దీంతో పాటు IDA, ప్రత్యేక భత్యం, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ మరియు ఫీజు రసీదును జత చేసి ఆర్డినరీ పోస్టు ద్వారా కింది చిరునామాకు పంపాలి. 

చిరునామా : 

  • చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై- 600054 

దరఖాస్తులకు చివరి తేదీ : 03 నవంబర్, 2025

NotificationClick here
Official WebsiteClick here

Also Read : APTWREIS Recruitment 2025 | ఏపీ గురుకుల స్కూల్స్ లో బంపర్ జాబ్స్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Follow Google News
error: Content is protected !!