By Jahangir

Updated On:

Follow Us
HPCL Junior Executive Recruitment 2025

HPCL Junior Executive Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

HPCL Junior Executive Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిఫైనరీ డివిజన్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఇక కొద్ది రోజులే సమయం ఉంది.  విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

HPCL Junior Executive Recruitment 2025

పోస్టుల వివరాలు : 

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ ట్రేడ్లలో ఖాళీలను కింద చూడవచ్చు. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య 
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్)11
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)17
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ స్ట్రుమెంటేషన్)06
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్)41
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ అండ్ సేఫ్టీ)28

అర్హతలు : 

HPCL Junior Executive Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం అవసరం లేదు. 

ICFRE TRFI Group C Recruitment 2025
ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్
  • మెకానికల్ – మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
  • ఎలక్ట్రికల్ – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
  • ఇన్ స్ట్రుమెంటేషన్ – ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
  • కెమికల్ – కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా
  • ఫైర్ అండ్ సేఫ్టీ – ఫైర్ అండ్  సేఫ్టీలో డిప్లొమా

వయస్సు: 

HPCL Junior Executive Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

HPCL Junior Executive Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.1,180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.1,180
SC / ST / PwBDఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ:

HPCL Junior Executive Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

KIAL Recruitment 2025
KIAL Recruitment 2025 | కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • స్కిల్ టెస్ట్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

HPCL Junior Executive Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- నుంచి రూ.1,20,000/- వరకు జీతం చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం : 

HPCL Junior Executive Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అక్కడ అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!