How to know the status of Indirammaindlu illu ?
మిత్రులారా ! తెలంగాణా లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ లో చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకొని ఉండే ఉంటారు . ఈ స్కీం ద్వారా ఇందిరమ్మ ఇల్లు అనే కాలనీ సహకారం చేస్తుంది తెలంగాణా లో ని కాంగ్రెస్ ప్రభుత్వం . అయితే ఇందులో చాలా మందికి ఉన్న సందేహం ఎలా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అని . దానికి సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం . సాధారణం గా ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ ని చెక్ చేసుకోవటాని నీ దగ్గర మొబైల్ ఫోన్ లేదా ఒక కంప్యూటర్ ఉన్న సరిపోతుంది అందులో మీరు సులభం గ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు . అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం .
ముందుగా మీ ఫోన్ లో లేక కంప్యూటర్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ లోకి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు అని టైపు చేసి మొదటగా వచ్చిన (https://indirammaindlu.telangana.gov.in/)లింక్ ని క్లిక్ చేయాలి . అందులో మీకు తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కి సంబందించిన అన్ని ఒప్షన్స్ కనిపిస్తాయి .


అందులో మొదటగా మీరు పైన కనిపిస్తున్న 3 menu లైన్స్ ని క్లిక్ చేసి అందులో మీకు కనిపించిన అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి . అప్పుడు మీ ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసిన అప్లికేషన్ కి సంబందించిన డాక్యుమెంట్ నెంబర్ లేకపోతె మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు లేక FSC Card నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది . మీరు మీ దగ్గర ఉన్న నెంబర్ ని అందులో సెలెక్ట్ చేసి నెంబర్ ఎంటర్ చేయాలి .


తర్వాత GO అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే అప్పుడు అదునులో ఉన్న సమాచారాన్ని బట్టి మీ ఇందిరమ్మ ఇంటి అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది . ఇలా మీరు చాలా సులభం గ ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్స్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. ..
నా ఇందిరమ్మ ఇళ్లు గురుంచి తెలుసుకోవాలి
hi
Hi, This is Manjula I want to know about indirammaillu
We are very happy to giving this website to know about our house are verified are not
We are happy to issue this website
Thank you For giving this website
Thanking you for issuing this website