High Court Mazdoor Recruitment 2025 పాట్నా హైకోర్టులో మజ్దూర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేేశారు. మొత్తం 171 ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్లు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 37 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
Patna High Court Mazdoor Recruitment 2025 పాట్నా హైకోర్టులో మజ్దూర్ పోస్టులు మొత్తం 171 ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
Patna High Court Mazdoor Recruitment 2025 మజ్దూర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు 12వ తరగతి కంటే ఎక్కువ ఉండకూడదు. సైక్లింగ్ లో పరిజ్ఞానం ఉండాలి. మరియు లైఫ్ స్కిల్స్ లో ప్రావీణ్యం ఉండాలి.
AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్
వయస్సు :
Patna High Court Mazdoor Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థులకు 18 నుంచి 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మహిళా అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. పాట్నా హైకోర్టు నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
Patna High Court Mazdoor Recruitment 2025 పాట్నా హైకోర్టులో మజ్దూరు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,800/- నుంచి రూ.40,300/- వరకు జీతం ఇస్తారు. ఇవన్నీ రెగ్యులర్ ఉద్యోగాలు కాబట్టి లెవెల్-1 పే స్కేల్ కింద జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
Patna High Court Mazdoor Recruitment 2025 పాట్నా హైకోర్టులో మజ్దూర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులు రూ.700/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్ అభ్యర్థులు రూ.350/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
Patna High Court Mazdoor Recruitment 2025 పాట్నా హైకోర్టులో మజ్దూర్ ఉద్యోగాల కోసం కింద దశల్లో ఎంపికలు జరుగుతాయి.
● రాత పరీక్ష (ఓఎంఆర్ ఆధారిత)
● సైక్లింగ్ టెస్ట్
● స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం :
Patna High Court Mazdoor Recruitment 2025 పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. కింద ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : 17 ఫిబ్రవరి 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18 మార్చి 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE