HAL Apprentice Recruitment 2025 : హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీ, నాన్-ఇంజినీరింగ్ డిగ్రీ, టెక్నికల్ & నాన్-టెక్నికల్ డిప్లోమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
HAL Korwa Apprenticeship కోసం 4 ప్రధాన కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి.
- ఇంజినీరింగ్ డిగ్రీ
- నాన్-ఇంజినీరింగ్ డిగ్రీ
- టెక్నీషియన్ (ఇంజినీరింగ్ డిప్లోమా)
- టెక్నీషియన్ (నాన్-టెక్నికల్ డిప్లోమా)
Also Read : TMC Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో జాబ్స్
అర్హతలు :
HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ కేటగిరీని బట్టి విద్యార్హతలు మారుతాయి.
ఇంజినీరింగ్ డిగ్రీ Apprentices – అర్హత
ఇంజినీరింగ్ బ్రాంచ్ | అర్హత |
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (అలైడ్ బ్రాంచెస్) | B.E./B.Tech |
మెకానికల్ ఇంజినీరింగ్ (అలైడ్ బ్రాంచెస్) | B.E./B.Tech |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | B.E./B.Tech |
సివిల్ ఇంజినీరింగ్ | B.E./B.Tech |
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | B.E./B.Tech |
నాన్-ఇంజినీరింగ్ డిగ్రీ Apprentices – అర్హత
బ్రాంచ్ | అర్హత |
బాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA) | BCA డిగ్రీ |
బాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) | B.Com డిగ్రీ |
బాచిలర్ ఆఫ్ సైన్స్ (ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్) | సంబంధిత విభాగంలో డిగ్రీ |
బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ – ఇంగ్లీష్ (B.A. English) | డిగ్రీ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌తో |
టెక్నీషియన్ (ఇంజినీరింగ్ డిప్లోమా) – అర్హత
బ్రాంచ్ | అర్హత |
ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / సివిల్ / కంప్యూటర్ సైన్స్ / IT | సంబంధిత విభాగంలో డిప్లోమా |
హోటల్ మేనేజ్‌మెంట్ / క్యాటరింగ్ టెక్నాలజీ | డిప్లోమా |
టెక్నీషియన్ (నాన్-టెక్నికల్ డిప్లోమా) – అర్హత
బ్రాంచ్ | అర్హత |
జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) | 3 ఏళ్ల డిప్లోమా |
MOM & SP | 2 ఏళ్ల డిప్లోమా |
వయోపరిమితి :
- జనరల్: 26 సంవత్సరాలు (as on 31/10/2025)
- OBC: 3 సంవత్సరాలు సడలింపు
- SC/ST: 5 సంవత్సరాలు సడలింపు
- PWD (కనీసం 40% డిసబిలిటీ): 10-15 సంవత్సరాలు రిలాక్స్ (క్యాటగిరీ ఆధారంగా)
జీతం & ట్రైనింగ్ కాలం :
- ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
- స్టైపెండ్: BOAT, Kanpur నియమాల ప్రకారం నెలకు
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
Also Read : Customs Canteen Attendant Recruitment 2025 | కస్టమ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్
ఎంపిక ప్రక్రియ :
- 100% Merit Basis – అన్ని మార్కులు ప్రాముఖ్యత
- Original Certificates Verification & Medical Examination అవసరం
- Police Verification from candidate’s permanent address
- Reservation as per Apprentices Act 1961
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు www.nats.education.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- Google Form లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫారమ్ సబ్మిట్ చేయాలి. ను జాగ్రత్తగా పూరించండి.
ముఖ్యమైన తేదీలు :
- Google Form ద్వారా దరఖాస్తు చివరి తేదీ : 31/10/2025
Nats Portal | Click here |
Google Form | Click here |
Notification | Click here |
1 thought on “HAL Apprentice Recruitment 2025 | హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు”