GAIL Executive Trainee Recruitment 2025 : Gas Authority of India Limited (GAIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సహా ఐదు వేర్వేరు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
GAIL Executive Trainee Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మొతం పోస్టుల సంఖ్య : 73
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్) – 21
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్ స్ట్రుమెంటేషన్) – 17
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) – 14
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) – 08
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (BIS) – 13
అర్హతలు :
GAIL Executive Trainee Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్) పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్, కెమికల్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్, ప్లాస్టిక్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్ స్ట్రుమెంటేషన్) పోస్టులకు ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & పవర్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) పోస్టులకు మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్, Manufacturing, Mechanical & Automobile విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
● ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (BIS) పోస్టులకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MCA చేసిన వారు అర్హులు.
AP AIIMS Recruitment 2025 | ఏపీలో ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ | నెలకు రూ.45,000/- జీతం
వయస్సు:
GAIL Executive Trainee Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 మార్చి 2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
GAIL Executive Trainee Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థల ఎంపిక ప్రక్రియ GATE-2025 స్కోర్ ఆధారంగా జరుగుతుంది. GATE-2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు ఫీజు :
GAIL Executive Trainee Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
GAIL Executive Trainee Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/- వరకు జీతం ఇస్తారు. దీంతో పాటు అన్ని అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
GAIL Executive Trainee Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. GAIL అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. GATE-2025 రిజిస్ట్రేషన్ నంబర్, ఫొటో, సంతకం మరియు ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 – 02 – 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE