By Jahangir

Published On:

Follow Us
DRDO Scientist B Recruitment 2025

DRDO RAC Scientist B Jobs 2025 | DRDOలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులకు నోటిఫికేషన్

DRDO Scientist B Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిస్ట్ బి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై  4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  

DRDO Scientist B Recruitment 2025 Overview : 

నియామక సంస్థ పేరుDRDO – RAC
పోస్టు పేరుసైంటిస్ట్ ‘బి’
పోస్టుల సంఖ్య152
దరఖాస్తు విధానం ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ04 జూలై, 2025

పోస్టుల వివరాలు:

భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. DRDO – రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి సైంటిస్ట్ బి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల వివరాలు కింద చూడవచ్చు. 

సంస్థ పేరు ఖాళీలు
DRDO Scientist B127
ADA Engineer / Scientist B09
Scientist B Encadred Posts16

విభాగాలు మరియు ఖాళీల వివరాలు: 

విభాగాలుసంస్థ మరియు ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్DRDO : 35ADA : 03WESEE : 02
మెకానికల్ ఇంజనీరింగ్DRDO : 33ADA : 01
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్DRDO : 29ADA : 03CME : 01WESEE : 01
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్DRDO : 06CME : 01
మెటీరియల్ ఇంజనీరింగ్ / మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / మెటలర్జికల్ ఇంజనీరింగ్DRDO : 04ADA : 01
ఫిజిక్స్DRDO : 04
కెమిస్ట్రీDRDO : 03
కెమికల్ ఇంజనీరింగ్DRDO : 03
ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్DRDO: 05ADA : 01
మ్యాథెమ్యాటిక్స్DRDO : 02ADA : 01
సివిల్ ఇంజనీరింగ్DRDO :01
బయో మెడికల్ ఇంజనీరింగ్DRDO : 02
ఎంటమాలజీAFMC : 01
బయో స్టాటిస్టిక్స్AFMC : 01
క్లినికల్ సైకాలజీAFMC : 01
సైకాలజీSCN / SCC : 07

అర్హతలు : 

DRDO Scientist B Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో కనీసం ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు చెల్లు బాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి.

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి. 
  • మెకానికల్ ఇంజనీరింగ్: మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్. 
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజీనిరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.   
  • ఫిజిక్స్ : ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
  • కెమిస్ట్రీ : కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
  • క్లినికల్ సైకాలజీ : క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ మరియు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో క్లినికల్ సైకాలజిస్ట్ గా రిజిస్ట్రేషన్. హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ లో చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్. 

వయస్సు : 

DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ : 

DRDO Scientist B Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

  • గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ 
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

జీతం వివరాలు : 

DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-10 ప్రకారం జీతం అందజేస్తారు. బేసిక్ పే రూ.56,100/- ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.1,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

దరఖాస్తు విధానం : 

DRDO Scientist B Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు RAC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు RAC వెబ్ సైట్ ని సందర్శించా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • తర్వత లాగిన్ అయ్యి అప్లికేషన్ పారమ్ నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 04 – 07 – 2025 
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “DRDO RAC Scientist B Jobs 2025 | DRDOలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

error: Content is protected !!