DRDO JRF Recruitment 2025 | DRDO Junior Research Fellow Job Notification

DRDO JRF Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను  భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలు మే 6వ మరియు 7వ తేదీల్లో జరుగుతాయి. DRDO JRF పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

DRDO JRF Recruitment 2025

పోస్టుల వివరాలు : 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 12 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా పోస్టుల వివరాలు కింద చూడవచ్చు.  

పోస్టు పేరుఖాళీలు
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్03
ఫిజిక్స్ / జియోఫిజిక్స్02
ఎన్విరాన్మెంటల్ సైన్స్  / స్టాటిస్టిక్స్01
రిమోట్ సెన్సింగ్ & GIS03
డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్01
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్02

అర్హతలు : 

DRDO JRF Recruitment 2025 పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ : ME / M.Tech  / BE / B.Tech / MSc(కంప్యూటర్ సైన్స్) తో పాటు NET / GATE
  • ఫిజిక్స్ / జియోఫిజిక్స్ : MSc ( ఫిజిక్స్ / జియోఫిజిక్స్) తో పాటు NET / GATE
  • ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ : MSc ( ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్) తో పాటు NET / GATE
  • రిమోట్ సెన్సింగ్ & GIS : ME / M.Tech / MSc / BE / B.Tech (రిమోట్ సెన్సింగ్ & GIS) తో పాటు NET / GATE
  • డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ : ME / M.Tech / BE / B.Tech (మెకానికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్) తో పాటు NET / GATE
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : ME / M.Tech / BE / B.Tech (ECE / ఇన్ స్ట్రుమెంటేషన్) తో పాటు NET / GATE

వయస్సు: 

DRDO JRF Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు  5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: 

DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు  ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. 

జీతం : 

DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000/- + HRA ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: 

DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. 

  • అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 
  • ఇంటర్వ్యూ రోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకువెళ్లాలి. 
  • ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే NOC సర్టిఫికెట్ తీసుకురావాలి. 

కావాల్సిన డాక్యుమెంట్స్ : 

  • 10వ తరగతి నుంచి సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్లు
  • కుల సర్టిఫికెట్ (అవసరమైతే)
  • NET / GATE స్కోర్ కార్డు
  • ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (ఒకవేళ ఉంటే)
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే NOC సర్టిఫికెట్

ఇంటర్వ్యూ ప్రదేశం : 

డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, హిమ్ పరిసార్, ప్లాట్ నెం -01, సెక్టార్ 37A, చండీగఢ్ – 160036

ఇంటర్వ్యూ తేదీలు : 

పోస్టు పేరుఇంటర్వ్యూ తేదీ
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్మే 6, 2025
ఫిజిక్స్ / జియోఫిజిక్స్మే 6, 2025
ఎన్వారాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్మే 6, 2025
రిమోట్ సెన్సింగ్ & GISమే 7, 2025
డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్  ఇంజనీరింగ్మే 7, 2025
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్మే 7, 2025
Notification & ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

8 thoughts on “DRDO JRF Recruitment 2025 | DRDO Junior Research Fellow Job Notification”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!